Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ప్రముఖ టీవీ యాంకర్?

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ప్రముఖ టీవీ యాంకర్?

  • August 8, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ప్రముఖ టీవీ యాంకర్?

బుల్లితెర పై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. వచ్చేనెల మొదటి వారంలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన సందడి మొదలైందని చెప్పాలి. ప్రస్తుతం ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరవ సీజన్ కు సిద్ధమైంది. ఈ సీజన్ ఎంతో ఎంటర్టైనింగ్ ఉండబోతుందని తెలుస్తోంది. గతంలో కంటెస్టెంట్ ల ఎంపిక విషయంలోనూ అలాగే వారు ప్రవర్తించిన తీరు పట్ల బిగ్ బాస్ కార్యక్రమం ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సీజన్లో అలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో పటిష్టంగా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ కార్యక్రమంలో ఎప్పుడూ కూడా యాంకర్లు, యూట్యూబర్స్, టీవీ ఆర్టిస్టులు, హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా వీరితో పాటు ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తుంది.బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు ప్రతి సీజన్లోనూ తప్పనిసరిగా టీవీ9 యాంకర్ ను కంటెస్టెంట్ గా తీసుకురావడం మనం చూస్తున్నాము.

ఈ క్రమంలోనే ఈసారి కూడా నిర్వాహకులు అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఆరవ సీజన్లో కూడా టీవీ9 యాంకర్ ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమంలోకి యంగ్ హీరో నాగ్ అశ్విన్ వస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అయితే తాజాగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ అంజలి బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం. మరి ఈ విషయం గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. మరి కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల లిస్టును బిగ్ బాస్ అధికారికంగా ప్రకటించనునట్లు సమాచారం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Anjali
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Naga Aswin

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

11 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

11 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

11 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

12 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

14 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

11 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

11 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

12 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version