Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bigg Boss Sujatha: పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ సుజాత!

Bigg Boss Sujatha: పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ సుజాత!

  • November 17, 2021 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Sujatha: పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ సుజాత!

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ద్వారా భారీస్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కంటెస్టెంట్లలో సుజాత ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో నాగార్జునను బిట్టూ బిట్టూ అని పిలిచి ప్రేక్షకులకు చిరాకు తెప్పించిన సుజాత బిగ్ బాస్ షో తర్వాత పలు కామెడీ ప్రోగ్రామ్స్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకుల్లో పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో సుజాత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.

తీన్మార్ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుజాత ఆ తర్వాత జోర్దార్ కార్యక్రమం ద్వారా పాపులారిటీని పెంచుకున్నారు. తెలంగాణ మాండలికంలో వార్తలు చెప్పడం ద్వారా సుజాత ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ సుజాత అభిమానులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారు. నెటిజన్లలో ఎక్కువమంది సుజాతను పెళ్లి గురించి అడిగారు. ఆ ప్రశ్నకు మొదట జరిగినప్పుడు అవుతుందంటూ సుజాత సమాధానం ఇచ్చారు.

అయితే నెటిజన్ల నుంచి పదేపదే పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురుకావడంతో తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠి చెప్పిన విధంగా నెటిజన్ల నుంచి పెళ్లికి సంబంధించిన ప్రశ్న వినడం నా వల్ల కావట్లేదని నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటూ సుజాత కామెంట్ పెట్టారు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్లలో యాంకర్ రవి అంటే తనకు ఇష్టమని సుజాత అన్నారు. బిగ్ బాస్ షో తర్వాత సుజాతకు ఆఫర్లు పెరిగాయనే సంగతి తెలిసిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Teluggu
  • #Jordar Sujatha
  • #Sujatha

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version