Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్ 4: కిల్లర్‌ కాయిన్స్‌ ఆటలో అందరూ దొంగలే?

బిగ్‌బాస్ 4: కిల్లర్‌ కాయిన్స్‌ ఆటలో అందరూ దొంగలే?

  • September 30, 2020 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్ 4: కిల్లర్‌ కాయిన్స్‌ ఆటలో అందరూ దొంగలే?

కెప్టెన్సీ టాస్క్‌ అని బిగ్‌బాస్‌ అన్నాడనో లేక ఇంటి సభ్యులే సీరియస్‌గా తీసుకున్నారో కానీ… ‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌ భలే మజాగా సాగుతోంది. మంగళవారం ఎపిసోడ్‌లో కాయిన్స్‌ పడీ పడీ మరి పట్టుకున్న ఇంటి సభ్యులు… ఆ తర్వాత టీమ్‌లుగా విడిపోయి పంచుకోవాలని అనుకున్నారు. అయితే బిగ్‌బాస్‌ వారి ‘రాజీ’ ఆటకు అడ్డుకట్ట వేశాడు. దీంతో దొంగతనానికి సిద్ధమయ్యారు. ఎవరు, ఎవరి కాయిన్స్‌ కొట్టేశారు… ఎక్కడ దాచారు అనేది ఈ రోజు చూపించబోతున్నారు.

వీళ్లు, వాళ్లు అనే భేదం లేకుండా… బిగ్‌బాస్‌ ఇంట్లో దొంగలుగా మారిపోయారు. హౌస్‌మేట్స్‌ కష్టపడి పట్టుకున్న, కష్టపడి కొట్టేసిన వాటిని… గజ దొంగల్లాగా మిగతా వాళ్లు కొట్టేశారు. అయితే ఈ కొట్టేయడం చేసేవాళ్లకు ఎంత ఆనందాన్నిస్తుందో… చూసేవాళ్లకు అంతకుమించి ఆనందాన్ని ఇస్తుంది. ఈ విషయంలో ఈ రోజు ప్రోమో చూస్తేనే అర్థమైపోతోంది. బిగ్‌బాస్‌ వద్దని చెప్పినా కూడా… హౌస్‌మేట్స్‌ టీమ్‌లుగా విడిపోయి దొంగిలించడం మొదలుపెట్టారు. అఖిల్‌ దాచుకున్న కాయిన్స్‌.. అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ న్యాక్‌గా కొట్టేశాడు. నోయల్‌ నిద్రోతుంటే… మెహబూబ్‌ ‘వంద’లు ఎత్తేశాడు.

Bigg Boss Telugu 4 everyone started to robbing the other coins1

ఆరియానా, లాస్య, సోహైల్‌ కలసి ఎవరిదో మంచం కింద కాయిన్స్‌ మూట లేపేశారు. ఆ తర్వాత కుమార్‌ సాయి దుప్పట్లో దాచుకున్న కాయిన్స్‌… కట్‌ చేసి తీసుకున్నాడు సోహైల్‌. అమ్మ రాజశేఖర్‌ జాగ్రత్తగా బెడ్‌ కింద దాచుకున్న కాయిన్స్‌ను సోహైల్‌ కొట్టేసి… తీన్మార్‌ డ్యాన్స్‌ కూడా వేశాడు. ఆఖరున అవినాష్‌కు మాస్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. కాయిన్స్‌ మూట ఎత్తేసి మంచం కింద దాచేసి గమ్మున కూర్చున్నాడు. ఆఖరులో హారిక కూడా తెలివిగా కాయిన్స్‌ ఎత్తేసి.. ముసుగేసి నిద్రపోయింది. ఇదంతా చూస్తుంటే ఈ రోజు భలే ఫన్‌ వచ్చేలా కనిపిస్తోంది.

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

related news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

trending news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

34 mins ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

1 hour ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

4 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

5 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

7 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

4 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

4 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

5 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

6 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version