Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతోన్న బిగ్ బాస్ విన్నర్ పోస్ట్!

వైరల్ అవుతోన్న బిగ్ బాస్ విన్నర్ పోస్ట్!

  • November 18, 2020 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతోన్న బిగ్ బాస్ విన్నర్ పోస్ట్!

బిగ్ బాస్ సీజన్ 3కి విజేతగా నిలిచినా రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయాడు. ఓ పక్క టీవీ షోలు, మరోపక్క ఆల్బమ్స్ తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. త్వరలోనే ‘రంగమార్తాండ’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ షోతో లాభ పడింది ఒక్క రాహుల్ మాత్రమే అనిపిస్తుంది. హౌస్ లో ఉన్నప్పుడు రాహుల్ కి పునర్నవితో మంచి రిలేషన్ ఉండేది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తన విజయంలో పునర్నవి కూడా కీలకపాత్ర పోషించిందని రాహుల్ స్వయంగా ప్రకటించారు.

బిగ్ బాస్ అనంతరం కూడా రాహుల్, పునర్నవిల జంట తెగ హంగామా చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందనే ప్రచారం జరిగింది. అయితే కొన్నాళ్ల పాటు నడిచిన వీరి రిలేషన్ కి బ్రేక్ పడింది. తమ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని రాహుల్ తేల్చి చెప్పాడు. ఇదిలా ఉండగా.. రాహుల్ కొన్నాళ్లుగా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అషురెడ్డితో క్లోజ్ గా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కలిసి పార్టీలకు, పబ్ లకు వెళ్తూ కొత్త రూమర్లకు తావిస్తున్నారు.

వీళ్ల రిలేషన్ పై రకరకాల ఊహాగానాలు వస్తోన్న క్రమంలో రాహుల్ పెట్టిన పోస్ట్ మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది. అషురెడ్డితో కలిసి రెస్టారంట్ లో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన రాహుల్ ‘బ్యాక్ టు అవర్ ‘రియల్’ రిలేషన్ షిప్.. విత్ అషు రెడ్డి’ అంటూ లవ్ సింబర్ ని జత చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియా వేదికగా రాహుల్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. రాహుల్ ఏ ఉద్దేశంతో రియల్ రిలేషన్షిప్ అని లవ్ సింబల్ పెట్టాడో కానీ.. నెటిజన్లు మాత్రం ఇది లవ్ రిలేషన్ అనుకునే విషెస్ చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashu Reddy
  • #rahul
  • #Rahul Sipligunj
  • #Singer Rahul Sipligunj

Also Read

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

related news

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

trending news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

1 hour ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

2 hours ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

23 hours ago

latest news

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

3 hours ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

4 hours ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

23 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

23 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version