Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ashu Reddy: కాబోయే ప్రియుడు ఎలా ఉండాలో చెప్పేసిన అషు రెడ్డి!

Ashu Reddy: కాబోయే ప్రియుడు ఎలా ఉండాలో చెప్పేసిన అషు రెడ్డి!

  • February 24, 2023 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashu Reddy: కాబోయే ప్రియుడు ఎలా ఉండాలో చెప్పేసిన అషు రెడ్డి!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత కొందరు సెలబ్రిటీలు గా మారిపోయారు. ఇలా సెలబ్రిటీలకు గుర్తింపు పొందిన వారిలో అషు రెడ్డి ఒకరు. కాస్త అటు ఇటుగా సమంత పోలికలు ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సమంత అంటూ పెద్ద ఎత్తున పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా జూనియర్ సమంతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఈమెకు సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక సెలబ్రిటీలను బోల్డ్ ఇంటర్వ్యూ చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే అషు రెడ్డి తనకు వీలు దొరికినప్పుడల్లా వెకేషన్ లకు వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఆగ్రా వెళ్లారని తెలుస్తోంది. ఈ విధంగా ఆగ్రా వెళ్లిన అషు రెడ్డి తాజ్ మహల్ ముందు ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు కాబోయే లవర్ ఎలా ఉండాలో కూడా తెలియజేశారు.ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈమె షాజహాన్ ను ఓ కోరిక కోరింది.ఈ సందర్భంగా ఈ ఫోటోలను అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కట్టించారు.

అలాగే షాజహాన్ లా ప్రేమించే వ్యక్తి తనకు కావాలని కోరుకున్నారు. హే షాజహాన్ నీలాగే నన్ను ప్రేమించే వ్యక్తి లవర్ గా రావాలని ఆశీర్వదించండి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తూ వచ్చారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ashu Reddy
  • #Actress Ashu Reddy
  • #Ashu
  • #Ashu Reddy

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

23 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

1 day ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version