Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్ 5’ విన్నర్ సన్నీ హీరోగా నటించిన ‘సకల గుణాభి రామ’ విడుదలకు మోక్షం

‘బిగ్ బాస్ 5’ విన్నర్ సన్నీ హీరోగా నటించిన ‘సకల గుణాభి రామ’ విడుదలకు మోక్షం

  • September 13, 2022 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్ 5’ విన్నర్  సన్నీ హీరోగా నటించిన ‘సకల గుణాభి రామ’ విడుదలకు మోక్షం

బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16 న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్ బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

నటుడు సోహైల్ మాట్లాడుతూ “మా బిగ్ బాస్ సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల అవుతుంది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. మేము బిగ్ బాస్ తర్వాత ఫేమస్ అయ్యాము కానీ మా అందరి గోల్ మాత్రం సినిమాల్లో నటించడమే. మేము అందరం చాలా కష్టపడి మా కెరీర్ ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులు అందరూ ఈ చిత్రం చూడండి. ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతం అయితే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకు వస్తాయి. అందరూ మా సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రాన్ని చూసి విజయవంతం చేయండి” అని కోరుకున్నారు.

డైరెక్టర్ శ్రీనివాస్ వెలిగొండ మాట్లాడుతూ “చిన్న చిత్రాలు రిలీజ్ కి చాలా ఇబ్బంది పడుతున్నాయి. కానీ మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సకల గుణాభి రామ చిత్రాన్ని నిర్మించారు అలాగే అది నారాయణ గారు సెప్టెంబర్ 16న మంచి మంచి థియేటర్ లో విడుదల చేస్తున్నారు. లాక్ డౌన్ టైం లో చిన్న సినిమా గా ప్రారంభం అయిన సకల గుణాభి రామ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కొత్త టెక్నిషన్స్ చాలా కష్టపడి పని చేసాం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది” అని కోరుకున్నారు.

యాంకర్ రవి మాట్లాడుతూ “మేము బిగ్ బాస్ టీం కాదు, మేము సినిమా వాళ్ళం, ఏదో ఒక శుక్రవారం మాది కావాలి అని కోరుకుంటాం, శుక్రవారం సెప్టెంబర్ 16 న మా సన్నీది. సకల గుణాభి రామ చిత్రం నేను చూసాను, చాలా బాగుంటుంది, ఈ చిత్రం లో మ్యూజిక్ చాలా గొప్పగా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. సన్నీ కి ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.

బిగ్ బాస్ జెస్సి మాట్లాడుతూ “మా అమ్మ కి సన్నీ అంటే చాలా ఇష్టం. సన్నీ చాలా కష్టపడి ఈ సినిమా చేసాడు. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ అల్ ది బెస్ట్” అని తెలిపారు.

నటుడు మానస్ మాట్లాడుతూ “ఈ చిత్రం నేను చూసాను, చాలా బాగా వచ్చింది చిత్రం. సెప్టెంబర్ 16న విడుదల అవుతుంది అందరికి నచ్చుతుంది. ఇది కంటెంట్ ఉన్న చిత్రం, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా చూడండి” అని తెలిపారు.

హీరోయిన్ ఆషిమా మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెలిగొండ గారికి నిర్మాత గారికి నా ధన్యవాదాలు. సన్నీ తో నటించడం చాలా బాగుంది. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. అందరికి నచ్చుతుంది” అని కోరుకున్నారు.

డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ మాట్లాడుతూ “ఈ చిత్రం 100 థియేటర్స్ లో సెప్టెంబర్ 16 న విడుదల అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది. డైరెక్టర్ శ్రీనివాస్ వెలిగొండ మంచి చిత్రాలకి రైటర్ గా పని చేశారు. మంచి టాలెంట్ ఉంది తనకి. మా నిర్మాత మంచి ప్యాషనేట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సన్నీ నటన, హీరోయిన్ అసిమా నటన ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటాయి” అని తెలిపారు.

హీరో సన్నీ మాట్లాడుతూ “నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన సోహైల్ కి, జెస్సి కి, మానస్ కి, రవి కి, హమీద అందరికీ నా కృతజ్ఞతలు. మాకు బిగ్ బాస్ ప్లాటుఫారం ఉన్న సినిమా లో నటించాలి అనే కోరిక మా అందరిలో ఉంది. నేను బిగ్ బాస్ లో రాక ముందే నాకు హీరో గా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్ గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. నాకు హీరో గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు. సోహైల్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. తనకు అద్భుతమైన టాలెంట్ ఉంది. తన చిత్రాలు మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. మానస్ నా ప్రాణ మిత్రుడు తన చిత్రాలు కూడా హిట్ కావాలి. మా చిత్రాన్ని 100 థియేటర్స్ లో విడుదల చేస్తున్న అది నారాయణ గారికి నా ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేసాము, ప్రేక్షకులు అందరూ మా సినిమా ని చూసి హిట్ చేస్తారు” అని కోరుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sakala Gunabhi Rama
  • #Sunny

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version