Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kangana Ranaut: కంగనాకు కోలుకోలేని రూ.70 కోట్ల దెబ్బ!

Kangana Ranaut: కంగనాకు కోలుకోలేని రూ.70 కోట్ల దెబ్బ!

  • May 25, 2022 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: కంగనాకు కోలుకోలేని రూ.70 కోట్ల దెబ్బ!

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనారనౌత్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అమ్మడు చేస్తున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దెబ్బ కొడుతున్నాయి. రాజకీయపరంగా అలాగే మిగతా హీరోల పై ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆమె ధైర్యానికి ఒక విధంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ విషయంపై ధైర్యంగా చెప్పడమే కాకుండా అగ్ర హీరోల పేర్లు కూడా ఆమె ఓపెన్గానే చెప్పేసింది.

ఇక ఎప్పటికప్పుడు ఈ బాలీవుడ్ బ్యూటీ అగ్రనటి నటులపై ఆమె తనదైన శైలిలో కౌంటర్స్ వేస్తూనే ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె బాక్సాఫీస్ వద్ద మాత్రం మెల్లగా తన స్థాయిని తగ్గించుకుంది. ఒకప్పుడు కంగనారనౌత్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద మినిమామ్ కలెక్షన్స్ అందుకునేవి. క్వీన్ సినిమాతో ఈ బ్యూటీ వంద కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకని ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అప్పటివరకు వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అదే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమా గా నిలిచింది.

అయితే ఇటీవల కాలంలో ఆమె చేసిన సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు వరుసగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. రీసెంట్ గా వచ్చిన దాకడ్ సినిమా అయితే ఏకంగా 70 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిజల్ట్ పై క్లారిటీ రావడానికి పెద్దగా సమయం పట్టలేదు.

మొదటిరోజే సినిమా థియేటర్లు చాలా వరకు ఖాళీగా కనిపించాయి. ఇక రెండవ రోజు నుంచి థియేటర్ల సంఖ్య కూడా భారీగా తగ్గుతూ వచ్చింది. సోమవారం నాటికి సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. ఇక ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి దాదాపు 70 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version