Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Bimbisara Collections: బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంటర్ అయిపోయిన ‘బింబిసార’!

Bimbisara Collections: బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంటర్ అయిపోయిన ‘బింబిసార’!

  • August 10, 2022 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara Collections: బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంటర్ అయిపోయిన ‘బింబిసార’!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై నిర్మించాడు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి.

ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని అందరిలోనూ కలిగించాయి. అందుకు తగ్గట్టే మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది ఈ మూవీ.దీంతో మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసిన ఈ మూవీ సోమ, మంగళ వారాల్లో కూడా వీకెండ్ కు కలెక్ట్ చేసినట్లు కలెక్ట్ చేసింది.

ఒకసారి ఫస్ట్ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 7.35 cr
సీడెడ్ 4.49 cr
ఉత్తరాంధ్ర 2.95 cr
ఈస్ట్ 1.28 cr
వెస్ట్ 0.95 cr
గుంటూరు 1.55 cr
కృష్ణా 1.14 cr
నెల్లూరు 0.6 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 20.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.32 cr
ఓవర్సీస్ 1.63 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 23.29 cr

‘బింబిసార’ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.23.29 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడమే కాకుండా బయ్యర్లకు రూ.7.29 కోట్ల లాభాలను అందించింది.కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘బింబిసార’. మంగళవారం రోజు కూడా మొహరం హాలిడే అడ్వాంటేజ్ తో చాలా బాగా కలెక్ట్ చేసింది. ఈ మూవీ కచ్చితంగా రూ.25 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించే అవకాశాలు అయితే ఉన్నాయి!

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Bimbisara Collections
  • #Kalyan Ram

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

6 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

7 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

8 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

59 mins ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

1 hour ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

5 hours ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

8 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version