Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Bipasha Basu: బోల్డ్ ఫోటోతో ప్రెగ్నెన్సీ మేటర్ ను బయట పెట్టిన బిపాసా బసు..!

Bipasha Basu: బోల్డ్ ఫోటోతో ప్రెగ్నెన్సీ మేటర్ ను బయట పెట్టిన బిపాసా బసు..!

  • August 16, 2022 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bipasha Basu: బోల్డ్ ఫోటోతో ప్రెగ్నెన్సీ మేటర్ ను బయట పెట్టిన  బిపాసా బసు..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో మహేష్ బాబు హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్కరి దొంగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగులో ఈమెకు ఆఫర్లు పెద్దగా రాలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె గర్భవతి అయ్యింది.అయితే బేబీ బంప్ ఫోటో ఎక్కడ.? ఎక్కడ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ వచ్చారు. ఈ మధ్య ఏ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయినా బేబీ బంప్ ఫోటోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అందుకే నెటిజన్లు కూడా బిపాసా బేబీ బంప్ ఫోటోల కోసం పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టడం జరిగింది.మొత్తానికి బిపాసా తన బేబీ బంప్ ఫోటోని షేర్ చేసింది. ‘ఇదిగో బేబీ బంప్..’ అంటూ ఘాటైన బోల్డ్ నెస్ తో కూడుకున్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె అర్ధనగ్నంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఆమె భర్తతో కూడా ఉన్నాడు.

Bipasha Basu And Karan Singh Grover Are Expecting Their First Child

సినిమాల్లో ఈమె ఎలాగూ గ్లామర్ షో చేస్తూనే ఉంటుంది.అందాలు అరబోయడంలో ఈమె ఏమాత్రం తగ్గదు. రియల్ లైఫ్‌లో అదీ బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే అర్ధనగ్న ప్రదర్శన చేయాలా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది కూడా నయా ట్రెండ్ అనే చెప్పాలి. సమీరా రెడ్డి, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, కరీనా కపూర్.. కూడా ఇలాగే హాట్ హాట్ గా బేబీ బంప్ ఫోటోలు షేర్ చేశారు.

1

2

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bipasha Basu
  • #Karan Singh Grover

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

7 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

10 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

23 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

23 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version