Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

  • May 31, 2026 / 06:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

చాలా కాలం తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా రూపొందిన చిత్రం ‘బ్లాస్ట్ జోన్'(Blast Zone). అభిరామి అర్జున్ కి జోడీగా నటించగా.. యంగ్ హీరోయిన్ ప్రీతీ ముకుందన్ అత్యంత కీలక పాత్రలో నటించింది. నిన్న అంటే మే 29న చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా.

Blast Zone

లోకేష్ కనగరాజ్, నెల్సన్ వంటి తమిళ స్టార్ దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన సుభాష్ కె రాజ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి షో నుండే సినిమాకి సూపర్ రెస్పాన్స్ లభించింది.

Blast Zone Movie Review

చాలా కాలం తర్వాత అర్జున్ కి సరైన సినిమా పడిందని ఆయన ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార’ నాగవంశీ రిలీజ్ చేశారు. అయితే ప్రమోషన్ పెద్దగా లేకపోవడంతో ‘బ్లాస్ట్ జోన్’ కి మొదటి రోజు అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు.కానీ 2వ రోజు నుండి కొంచెం పికప్ అయ్యింది. మూడో రోజు కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.37 cr
సీడెడ్ 0.08 cr
ఆంధ్ర(టోటల్) 0.20 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 0.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.04 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.69 cr(షేర్)

‘బ్లాస్ట్ జోన్’ సినిమా(తెలుగు వెర్షన్)  రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.0.69 కోట్ల షేర్ ను  రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.26 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. చూడాలి మరి… వీకెండ్ వసూళ్ళు ఎలా ఉండబోతున్నాయో.

‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Blast Zone
  • #blast zone collections

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

3 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

14 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

5 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

7 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

8 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

9 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version