Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హిట్ ఇచ్చినా ఫేట్ మారదే

హిట్ ఇచ్చినా ఫేట్ మారదే

  • February 7, 2018 / 08:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిట్ ఇచ్చినా ఫేట్ మారదే

సినీ పరిశ్రమలో విజయమే కొలమానం. ఆర్టిస్టులైనా, టెక్నీషియన్లు అయినా విజయలక్ష్మి వరిస్తేనే ధనలక్ష్మి ఫాలో అవుతుంది. నిర్మాతలు క్యూ లో ఉంటారు. కానీ డైరక్టర్ బాబీ విషయంలో ఈ ఫార్ములా వర్కౌట్ కాలేదు. పవర్ సినిమాతో పరిశ్రమ పెద్దలను ఆకర్షించిన బాబీ.. పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సర్ధార్ గబ్బర్ సింగ్ బాబీకి షాక్ ఇచ్చింది. అపజయం పాలై.. అవకాశాలను ఆమడ దూరం చేశాయి. ఎలాగోలా కష్టపడి.. మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని.. ఎన్టీఆర్ ని ఒప్పించి జై లవకుశ తెరకెక్కించారు. తారక్ ని మూడు పాత్రల్లో చూపించి అటు కలక్షన్స్ ని , ఇటు అభినందనలని అందుకున్నారు. ఇక బాబీ వెంట హీరోలు, నిర్మాతలు పడుతారని అందరూ అనుకున్నారు.

కానీ అది జరగలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా బాబీ ఊసెత్తలేదు. కారణం తెలియదు గానీ అతన్ని పట్టించుకోవడం లేదు. ఇక ఏమి చేస్తాడు.. డైరక్షన్ అవకాశం కోసం తొలి నాళ్లలో తిరిగినట్లు మూడు స్క్రిప్టులు పట్టుకొని నిర్మాణ సంస్థల చుట్టూ, హీరోల చుట్టూ తిరుగుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అక్కినేని నాగచైతన్య డేట్స్ కోసం బాబీ కొన్ని రోజులుగా తిరుగుతున్నారని టాక్. అయితే అతను ఇంకా గ్రీన్ సిగ్నల్ఇవ్వలేదంట. అందుకే ఛలో మూవీతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిన నాగశౌర్య కి ఓ కథ వినిపించారంట. అతని పిలుపు కోసం బాబీ ఎదురుచూస్తున్నారని సమాచారం. మరి ఎవరు బాబీ ఫేట్ మారుస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Director Bobby
  • #director bobby movies

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

10 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

12 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

13 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version