Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » గంగా ఎంటర్టైన్మంట్స్ ప్రొడక్షన్ 1 లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర!

గంగా ఎంటర్టైన్మంట్స్ ప్రొడక్షన్ 1 లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర!

  • January 31, 2024 / 11:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గంగా ఎంటర్టైన్మంట్స్ ప్రొడక్షన్ 1 లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర!

యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోకి తాజాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అడుగు పెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ చిత్రం తో టాలీవుడ్ కి పరిచయమయిన ఈ పాపులర్ బాలీవుడ్ నటుడు ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘బిగ్ బ్రదర్’ చిత్రంలో కూడా నటించారు.

చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఒక తెలుగు చిత్రంలో నటించడం ఆయనకి అమితమైన సంతోషాన్నివ్వగా, అది గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఒక డిఫరెంట్ కథలోని ముఖ్య పాత్రతో జరగడం ఇంకా ఆనందంగా ఉందంటున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ”అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #arbaaz khan
  • #Digangana Suryavanshi

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

51 mins ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

2 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

21 hours ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

24 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

2 days ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

2 days ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version