Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మెగా 151లో బాలీవుడ్ హీరోయిన్స్…నిజమేనా?

మెగా 151లో బాలీవుడ్ హీరోయిన్స్…నిజమేనా?

  • May 8, 2017 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా 151లో బాలీవుడ్ హీరోయిన్స్…నిజమేనా?

దాదాపుగా 10ఏళ్ల సుధీర్గ కాలం తరువాత టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు మన మెగా స్టార్.  అయితే ఖైదీ150 అంటూ తమిళ కధని అరువు తెచ్చుకుని మరీ, మక్కికి మక్కీ, దించి, అనువదించి హిట్ అందుకోగా, తరువాత సినిమా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కధను ఎంచుకుని దాన్ని తెరకెక్కించే క్రమంలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా, షరా మామూలుగా చెర్రీ, సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇక టైటిల్ కూడా ఉయ్యలవాడ నరసింహారెడ్డి నే తీసుకోకున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్స్ విషయమే అసలు మ్యాటర్. ఈ సినిమాలో చిరు కి తగట్టు తొలుత అనుష్కాని తీసుకోవాలి అనుకున్నారు, కానీ తరవాత దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక బాలీవుడ్ నటిని చిరంజీవికి జోడీగా తీసుకువస్తే బావుంటుంది అని అనుకుని,

అందులో భాగంగానే ఆయన ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ నటీమణులైన ఐశ్వర్యారాయ్ బచ్చన్, విద్యాబాలన్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఐశ్వర్యారాయ్ లేదా విద్యాబాలన్‌లలో ఎవరో ఒకరైతేనే చిరంజీవి 151 సినిమాలో సరిగా సూటవుతారని తెలుగు ప్రేక్షకులకు నూతనత్వంగా కూడా ఉంటుందని చిత్ర యూనిట్ భవిస్తున్నట్లు తెలుస్తుంది. మరి అదే నిజం అయితే బాలీవుడ్ బ్యూటీ తో చిరు రొమ్యాన్స్ ఖాయం అయినట్లే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Vidya Balan
  • #Aishwarya Rai Bachchan
  • #Chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Director Surender Reddy

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

20 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

23 hours ago

latest news

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

22 seconds ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

10 mins ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

20 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

21 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version