Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Actress: ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

Actress: ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

  • July 29, 2023 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు బాలీవుడ్ లో సత్తా చాటడానికి తక్కువ రెమ్యునరేషన్ కి కూడా పనిచేస్తూ ముందు తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్స్ దీనికి పూర్తిగా విరుద్ధమని చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో అడుగు పెట్టాలి అంటే వాళ్లకు కోట్లల్లో కనక వర్షం కురిపించాల్సిందే.. కోట్ల రూపాయల పారితోషకం ఇస్తే తప్ప టాలీవుడ్లో అడుగుపెట్టని పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే ఇప్పుడు టాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా బాలీవుడ్ హీరోయిన్స్ కి టాలీవుడ్ లో మాత్రం భారీగా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపద్యంలోనే టాలీవుడ్ లో బాలీవుడ్ భామలు (Actress) టాలీవుడ్ హీరోయిన్లకు మించి కోట్ల రూపాయలు అందుకొంటూ ఉండడం గమనార్హం. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.

దీపికా పదుకొనే :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచిన దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలు హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇక ఈ సినిమా కోసం ఈమె ఏకంగా రూ.18 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

దిశా పటానీ:

ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా పదుకొనేతో పాటు దిశా పటానీ కూడా అవకాశం దక్కించుకుంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నందుకు గానూ రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

జాన్వీ కపూర్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా ద్వారా మొదటిసారి తెలుగులో నటించబోతోంది జాన్వీ కపూర్.. ఈ సినిమా కోసం ఈమె రూ .5కోట్ల పారిపోషకం తీసుకుంటోంది.

కియారా అద్వానీ:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న కియార అద్వాని ఈ సినిమా కోసం రూ.4కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Disha patani
  • #janhvi kapoor
  • #Kiara Advani

Also Read

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

15 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

16 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version