Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రియా ప్రకాష్ సినిమా పై మండిపడుతున్న శ్రీదేవి భర్త..!

ప్రియా ప్రకాష్ సినిమా పై మండిపడుతున్న శ్రీదేవి భర్త..!

  • August 21, 2019 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియా ప్రకాష్ సినిమా పై మండిపడుతున్న శ్రీదేవి భర్త..!

‘ఓరు అదార్ లవ్’ చిత్రంలో ఒక్క సారి కన్ను గీటి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపొయింది ప్రియా ప్రకాష్ వారియర్. అదే చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదల చేశారు కూడా. అయితే ఈ చిత్రం పెద్ద ప్లాప్ అవ్వడంతో తరువాత ప్రియా ప్రకాష్ ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మరోసారి వార్తల్లో నిలిచింది ప్రియా ప్రకాష్. విషయం ఏమిటంటే ఆమె తాజాగా నటించిన హిందీ చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’ కు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. కొద్దినెలల క్రితం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ పెద్ద దుమారమే రేపింది.

boney-kapoor-takes-legal-action-against-priya-prakash-varriers-movie1

అందుకు కారణం ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్లో శ్రీదేవి జీవితానికి సంబందించిన అంశాలు ఉండడమే..! ట్రైలర్ లో నటి శ్రీదేవి జీవితంతో పాటు, ఆమె దుబాయ్ హోటల్ లో మరణించిన తీరును పోలిన సన్నివేశాలను చూపించాడు దర్శకుడు. దీంతో బోనీ కపూర్ షాకయ్యారు. ‘శ్రీదేవి బంగ్లా’ చిత్ర యూనిట్ కు చిత్ర టైటిల్ లో శ్రీదేవి పేరుని తొలగించడంతో పాటు, ఆమె మృతిని పోలిన విధంగా ఉన్న సన్నివేశాలను సైతం తొలగించాలని లీగల్ నోటీసులు పంపించారు. కానీ ఆ చిత్ర నిర్మాతలు స్పందించలేదు. దీంతో మరోసారి మరో మారు వారికి లీగల్ నోటీసులు పంపారు బోనీ కపూర్. ఎప్పుడో విడుదల కావాల్సిన శ్రీదేవి బంగ్లా మూవీ వాయిదా పడుతూ వస్తుంది. ప్రప్రధమంగా శ్రీదేవి పేరు ఉండకూడదని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమా పై ఇన్ని వివాదాలు చోటుచేసుంటున్నప్పటికీ… బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ ఇందులో గెస్ట్ రోల్ లో నటించడానికి అంగీకరించారు. సినిమాకు, శ్రీదేవి జీవితానికి ఎటువంటి పోలికలు లేవని తెలిసాకే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించానని ఆయన తెలిపాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sridevi
  • #arbaaz khan
  • #Boney Kapoor
  • #Priya Prakash Varrier
  • #Sridevi Bangla

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

12 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version