Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బోయపాటి మార్క్ తో జయ జానకి నాయకా పోస్టర్!

బోయపాటి మార్క్ తో జయ జానకి నాయకా పోస్టర్!

  • July 10, 2017 / 06:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోయపాటి మార్క్ తో జయ జానకి నాయకా పోస్టర్!

టాలీవుడ్ లో టాప్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో బోయపాటి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆయన సినిమా ఆంటేనే క్యూ కట్టి మరీ సినిమాకి వెళ్లే వాళ్ళు ఉంటారు…హీరోతో సంభంధం లేకుండా బోయపాటి మార్క్ చూసి సినిమాకి ఫిదా అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇప్పటివరకూ బాలయ్య, ఎన్టీఆర్, అల్లు అర్జున్ చివరకు ఫ్యామిలీ హీరో అయిన మన వెంకిని కూడా చాలా రౌధ్రంతో చూపించి ఫ్యాన్స్ ను హ్యాపీ చేసిన ఘనత మన బోయపాటిదే. అయితే తాజాగా ఈ దర్శకుడు బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో ఈ సినిమా టైటిల్ కూడా జయ జానకి నాయకా అని పెట్టడం అందరికీ తెలుసు. ఇదిలా ఉంటే…ఈ సినిమాతో బోయ పాటి పూర్తి లవ్ ఎంటర్‌టేనర్స్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని రక్తపాతం ఏమీ లేకుండా ఈ సినిమా తీసేస్తున్నాడు అని టాక్ బయటకు వచ్చింది. ఇక ఆ టాక్ ని బలపరుస్తూ ఫర్స్ట్ లుక్ కూడా అలానే రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమాకు బోయపాటి తన రక్తపాతం ఫర్స్ట్ లుక్ చూసి అసలు ఇది బోయపాటి సినిమానేనా అన్న ఆలోచనలో పడ్డ వాళ్ళకు మరో పోస్టర్ తో స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చాడు మన బోయ పాటి.. రీసెంట్ గా ఆ సినిమా నుండి మరో పోస్టర్ రిలీజ్ చేశారు…. అది చూసి ప్రేక్షకులు ఇది కదా మనం బోయపాటి నుంచి కోరుకున్న మసాలా.. అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మాస్ పవర్ తో బెల్లంకొండ శ్రీను పోస్టర్ అదరగొట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ త్రెసా హాట్ ఐటం సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా బోయపాటి మార్క్ కు ఏమాత్రం తీసిపొదు అని తెలుస్తుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Boyapati Sreenu
  • #Jaya Janaki Nayaka Movie
  • #Rakul

Also Read

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

trending news

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

58 seconds ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

57 mins ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

4 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

7 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

7 hours ago

latest news

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

7 hours ago
Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

8 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version