Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Boyapati Srinu: ఆ సినిమా కథతో బోయపాటి – రామ్‌ సినిమా చేస్తున్నారా?

Boyapati Srinu: ఆ సినిమా కథతో బోయపాటి – రామ్‌ సినిమా చేస్తున్నారా?

  • November 12, 2022 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu: ఆ సినిమా కథతో  బోయపాటి – రామ్‌ సినిమా చేస్తున్నారా?

రామ్‌ పోతినేని – బోయపాటి శ్రీనుల సినిమా .. పెద్దగా పుకార్లు లేకుండానే ఓకే అయిపోయి, షూటింగ్‌ మొదలైపోయింది. కొన్ని షెడ్యూల్స్‌ కూడా అయ్యాయి అని సమాచారం. అయితే ఇక్కడే ఓ డౌట్‌. మామూలుగా మన హీరోలు ఏ కథనీ ఓ పట్టాన ఓకే చేయరు. దీనికి రామ్‌ కూడా ఏం అతీతం కాదు. చాలా సినిమాలు అలా ఆగి, ఆగి పూర్తిగా ఆగిపోయినవి ఉన్నాయి. అయితే ఈ సినిమా అలా కాదు. డిస్కషన్స్‌ జరుగుతున్నాయని ఇలా వార్తలొచ్చి, అలా ఓకే అయిపోయింది. దీంతో ఏం జరిగింది అనే చర్చ మొదలైంది.

రామ్‌ పోతినేని (రాపో) – బోయపాటి సినిమా ఇటీవల మొదలైంది. ఐటెమ్‌ సాంగ్‌ కూడా చిత్రీకరించేశారు. వీలైనంత వేగంగా సినిమాను పూర్తి చేసి వచ్చే వేసవికి విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ కథ విషయంలో బోయపాటి చాలా రోజుల నుండి కుస్తీ పడుతున్నారని, ఒక సందర్భంలో అల్లు అర్జున్‌కి కూడా చెప్పారని వార్తలొస్తున్నాయి. అంటే బన్నీ వద్దన్న కథనే ఇప్పుడు రామ్‌ చేస్తున్నాడని అంటున్నారు.

‘పుష్ప’ సినిమా కంటే ముందే బన్నీకి బోయపాటి ఈ కథ చెప్పారట. కానీ సినిమా మెటీరియలైజ్‌ కాలేదు. దీంతో పక్కనపెట్టేశారు. అయితే ‘సరైనోడు’ సినిమా సమయంలో బన్నీకి బోయపాటి తొలుత ఈ కథ చెప్పారు అనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ కథ రామ్‌కి బాగా నచ్చిందట. అందుకే ఓకే చేసి పట్టాలెక్కించేశారు. దీంతో బన్నీ ఎందుకు వద్దన్నాడు, రామ్‌ ఎందుకు ఎస్‌ అన్నాడు అనే ప్రశ్న మొదలైంది.

అన్నట్లు ఈ సినిమాలో రామ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. బోయపాటి సినిమాల్లోని కథ మాత్రమే కాదు, ఆయన కూడా స్పీడ్‌గానే ఉంటారు. సినిమా వేగంగా పూర్తి చేయగల సమర్థుల్లో ఆయనొకరు. దీంతో సమ్మర్‌కి రావడం పక్కా, కథ సంగతి తేలడమూ పక్కా.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #boyapati
  • #Boyapati Srinu
  • #Hero Ram Pothineni
  • #Ram Pothineni

Also Read

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

related news

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

trending news

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

10 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

12 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

13 hours ago
Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

14 hours ago
సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

19 hours ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

8 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

12 hours ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

13 hours ago
2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version