Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అక్కినేని కాంపౌండ్ లో బోయపాటి!

అక్కినేని కాంపౌండ్ లో బోయపాటి!

  • June 19, 2017 / 06:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని కాంపౌండ్ లో బోయపాటి!

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాలి….వరుసగా ఆరు ఏళ్లు హిట్స్ లేక ఇబ్బందిపడుతున్న టాలీవుడ్ లయన్, నందమూరి నట సింహం బాలయ్యకి రెండు బ్లాక్ బస్టర్స్ ను అందించాడు. అయితే ఆ రెండు సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్స్ ను నెలకొల్పడం విశేషం. అదే క్రమంలో అల్లు అర్జున్ తో బోయపాటి తీసిన సరైనోడు సినిమా మరో ఇండస్ట్రీ రికార్డుకి శ్రీకారం చుట్టుంది. ఇక వరుస హిట్స్ తో భారీ సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న బోయపాటికి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున భారీ ఆఫర్ ఇచ్చాడు…ఏంటి ఆ ఆఫర్ ఏమీ ఆ కధ అంటే…ఒకసారి ఈ మ్యాటర్ చదవండి…విషయంలోకి వెళితే… ‘జోష్’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలు సూపర్ హిట్ టాక్ ఏవీ రాలేదు..అదే క్రమంలో స్టార్ డమ్ ని సైతం అందుకోలేకపోతున్నాడు. అయితే ఎలా అయినా చైతుకి మంచి హిట్ ను ఇవ్వాలి అన్న ఆలోచనతో ఉన్న నాగ్…ఆ కోణంలో విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాడు.

ఎలా అయినా చైతును మాస్ హీరోగా నిలబెట్టాలి అన్న ఆలోచనలో ఉన్న నాగ్…బోయపాటి శ్రీను లాంటి మాస్ దర్శకుడి చేతిలో పడితేనే నాగచైతన్య మాస్ హీరో అవుతాడని భావించి బోయపాటి కి కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చాడట. మంచి కధతో, నాగచైతన్య కు మంచి హిట్ సినిమా, ఇచ్చి స్టార్ డమ్ వచ్చేలా చూస్తే….దాదాపుగా 12 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడట. మరి దీనికి బోయపాటి ఏమంటాడో ఏమో తెలీదు ఎందుకంటే….ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక అనే సినిమా చేస్తున్నాడు బోయపాటి ఇక దాని తర్వాత చిరంజీవి తో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు . మరి చిరు ఓకే చేస్తే నాగ్ కి బోయపాటి దొరకనట్లే…చూద్దాం మరి చైతు లక్ ఎలా ఉందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Nagarjuna
  • #Boyapati Srinu
  • #Boyapati Srinu Movies
  • #naga chaitanya

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

11 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

12 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

12 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

4 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

5 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

7 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version