Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hero Ram, Boyapati Srinu: నెగిటివ్ సెంటిమెంట్ ను బోయపాటి బ్రేక్ చేస్తారా?

Hero Ram, Boyapati Srinu: నెగిటివ్ సెంటిమెంట్ ను బోయపాటి బ్రేక్ చేస్తారా?

  • February 21, 2022 / 08:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram, Boyapati Srinu: నెగిటివ్ సెంటిమెంట్ ను బోయపాటి బ్రేక్ చేస్తారా?

దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా అంటే ఆ సినిమా ఊరమాస్ సినిమా అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు. భద్ర సినిమా నుంచి అఖండ సినిమా వరకు మాస్, యాక్షన్ కథలను మాత్రమే బోయపాటి శ్రీను తెరకెక్కించారు. అఖండ సక్సెస్ తర్వాత ఎవరైనా స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించాలని బోయపాటి శ్రీను ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అందువల్ల బోయపాటి శ్రీను రామ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

భారీ బడ్జెట్ తో శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒక నెగిటివ్ సెంటిమెంట్ భయపెడుతోంది. బోయపాటి శ్రీను సీనియర్ హీరోలతో మాత్రమే సక్సెస్ లను సాధించగలరని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు మినహా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. సరైనోడు సినిమాకు సైతం రిలిజైన సమయంలో నెగిటివ్ టాక్ వచ్చింది.

Click Here To Watch

క్రిటిక్స్ నుంచి సరైనోడు సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సమ్మర్ లో రిలీజ్ చేయడం సరైనోడు సినిమాకు కలిసొచ్చింది. అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే తెరకెక్కిన దమ్ము, వినయ విధేయ రామ, జయ జానకి నాయక సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు నిర్మాతలకు నష్టాల్సి మిగిల్చాయి. బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్న బోయపాటి శ్రీను మిగతా హీరోల సినిమాలతో అదే ఫలితాలను రిపీట్ చేయడంలో ఎక్కువసార్లు ఫెయిల్ అవుతున్నారు.

రామ్ కు అయినా బోయపాటి శ్రీను సక్సెస్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే మాత్రమే స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం బోయపాటి శ్రీనుకు దక్కుతుందని చెప్పవచ్చు. బోయపాటి శ్రీను ఊరమాస్ కథలో రామ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారని సమాచారం అందుతోంది. బోయపాటి నెగిటివ్ సెంటిమెంట్ హీరో రామ్ ను కూడా భయపెడుతోందని తెలుస్తోంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Hero Ram

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version