Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వేగం పెంచిన బోయపాటి

వేగం పెంచిన బోయపాటి

  • May 24, 2016 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేగం పెంచిన బోయపాటి

యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను సరైనోడు (2016) విజయంతో ఉత్సాహంగా ఉన్నారు. భద్ర (2005), తులసి(2007), సింహా (2010), దమ్ము (2012), లెజెండ్ (2014),.. ఇలా రెండేళ్లకు ఒక సినిమా తీసే బోయపాటి ఈ ఏడాది మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇందులో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఓకే అయ్యారు. ప్రస్తుతం మిగతా ఆర్టిస్టుల వేటలో బోయపాటి శ్రీను పడ్డారు.

సరైనోడులో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ని పెట్టి సినిమా మైలేజ్ ని పెంచారు. దీంతో బోయపాటి కన్ను స్టార్ హీరోల మీద పడింది. తన కొత్త చిత్రంలో ఒకరిద్దరినైనా పెద్ద హీరోలను పెడితే మరో బ్లాక్ బస్టర్ తన ఖాతా లో వేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. వారి ఇమేజ్ కి తగినట్లుగా కథలో మార్పులు కూడా చేస్తున్నారు. అతనికి తెలిసిన హీరోలకు కథ చెప్పారు. అయితే ఇంకా ఎవరు నటిస్తున్నారో ఫైనల్ కాలేదు. కొత్త ప్రాజెక్ట్ లో స్టార్ హీరో ఉంటే దాని పై అంచనాలు ఇప్పటి నుంచే పెరిగి పోవడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Boyapati Srinu Movies
  • #Director Boyapati Srinu

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

20 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

23 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

2 mins ago
Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

22 mins ago
Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

26 mins ago
Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

46 mins ago
8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version