Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Thimmarusu Movie: బ్రహ్మాజీ డైలాగ్ కు థియేటర్లో నవ్వులే నవ్వులు!

Thimmarusu Movie: బ్రహ్మాజీ డైలాగ్ కు థియేటర్లో నవ్వులే నవ్వులు!

  • July 31, 2021 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thimmarusu Movie: బ్రహ్మాజీ డైలాగ్ కు థియేటర్లో నవ్వులే నవ్వులు!

సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు సినిమాలను థియేటర్లో చూడలేకపోయాం. కానీ ఇప్పుడిప్పుడే సినిమాలను థియేటర్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన ‘తిమ్మరుసు’కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి క్రైమ్ థ్రిల్లర్ కథల్లో సీరియస్ నెస్ ను మెయింటైన్ చేయడం కోసం కామెడీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు.

అయితే ‘తిమ్మరుసు’ సినిమాలో మాత్రం బ్రహ్మాజీ పాత్ర ద్వారా కామెడీని పండించారు. సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ పండించారు. అతడి ప్రతి పంచ్ కు థియేటర్లో రెస్పాన్స్ మాములుగా లేదు. ఓ సందర్భంలో హీరోతో పాటు కొబ్బరి బొండం తాగుతూ ‘తియ్యగుందీ’ అనే డైలాగ్ వేస్తాడు. దీనికి థియేటర్స్ లో రెస్పాన్స్ ఓ రేంజ్ లో వచ్చింది. ఈ డైలాగ్ తో నారా లోకేష్ బాబుని గుర్తు చేశారు బ్రహ్మాజీ. గత ఎన్నికల సమయంలో మంగళగిరి పర్యటనలో ఓ పెద్దావిడ మజ్జిగ ఇవ్వగా..

దానిని తాగుతూ ‘ఏం వేశావు ఇందులో.. చక్కెరా.. తియ్యగుందీ’ అంటూ తనదైన స్టైల్ లో చెప్పాడు. ఈ విషయంలో లోకేష్ పై బాగా సెటైర్లు పడ్డాయి. పంచదార వేయకపోతే తియ్యగా ఉండక.. ఉప్పగా ఉంటుందా అంటూ నెటిజన్లు ఆడేసుకున్నారు. ఇప్పుడు ఆ డైలాగ్ ను ‘తిమ్మరుసు’ డైరెక్టర్ వాడేశాడు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ankith and Ajay
  • #Appu Prabhakar
  • #Brahmaji
  • #East Coast Productions
  • #Mahesh Koneru

Also Read

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

related news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

trending news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

10 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

38 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version