Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Brahmastra Collections: ‘బ్రహ్మాస్త్రం’ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కి దగ్గరైన ‘బ్రహ్మాస్త్రం’..!

Brahmastra Collections: ‘బ్రహ్మాస్త్రం’ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కి దగ్గరైన ‘బ్రహ్మాస్త్రం’..!

  • September 10, 2022 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmastra Collections: ‘బ్రహ్మాస్త్రం’ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కి దగ్గరైన ‘బ్రహ్మాస్త్రం’..!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ క‌పూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో సుమారు రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కిన మూవీ ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’… హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం'( మొదటి భాగం శివ) పేరుతో రిలీజ్ అవ్వగా ….

స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగులో రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం.. నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించడం,చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. దీంతో మొదటి రోజే ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ కి చేరువైంది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.80 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.40 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.13 cr
నెల్లూరు 0.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.56 cr

‘బ్రహ్మాస్త్రం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు మరియు హిందీ వెర్షన్లతో కలుపుకుని రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.3.56 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

టాక్ సరిగ్గా లేకపోయినా.. ముందు నుండీ నెలకొన్న హైప్ కారణంగా ఈ మూవీకి తొలిరోజు భారీ కలెక్షన్లు నమోదైనట్టు స్పష్టమవుతుంది. శని, ఆదివారాలు స్టడీగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Amitab
  • #Brahmastra
  • #nagarjuna
  • #Ranbir Kapoor

Also Read

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

related news

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

trending news

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

9 hours ago
Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

11 hours ago
Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

11 hours ago
పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

12 hours ago
టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

13 hours ago

latest news

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

10 hours ago
Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

14 hours ago
Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

15 hours ago
Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version