Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Bubblegum Trailer Review: సుమ కొడుకు సినిమా ‘బబుల్ గమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Bubblegum Trailer Review: సుమ కొడుకు సినిమా ‘బబుల్ గమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

  • December 15, 2023 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bubblegum Trailer Review: సుమ కొడుకు సినిమా ‘బబుల్ గమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘బబుల్‌గమ్’. ‘క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డీసెంట్ సక్సెస్ లు అందుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’తో కలిసి మహేశ్వరి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు యూత్ ను బాగానే ఆకట్టుకున్నాయి.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు మరింతగా పెంచారు. కొద్దిసేపటి క్రితం ‘బబుల్‌గమ్’ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్ ‘బబుల్‌గమ్’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 42 సెకన్ల నిడివి కలిగి ఉంది. తన తలరాతను, విధిరాతను తనకు నచ్చినట్టు మార్చుకోవాలని తపించే ఓ కుర్రాడి జీవితంలో ప్రేమ, శత్రుత్వం వంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని అతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడా లేదా అనే థీమ్ తో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చెబుతుంది.

సుమ కొడుకు, హీరో రోషన్ యాక్షన్ సన్నివేశాల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో , ఎమోషనల్ సన్నివేశాల్లో.. బాగా నటించినట్టు ఈ ట్రైలర్ చెబుతుంది. శ్రీచరణ్ పాకాల మరోసారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు అనే హింట్ కూడా ఈ ట్రైలర్ ఇచ్చింది. హీరోయిన్ మానస చౌదరి తన గ్లామర్ తో కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ట్రైలర్ (Bubblegum) అయితే ప్రామిసింగ్ గానే అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bubblegum
  • #Maanasa Choudhary
  • #Ravikanth Perepu
  • #Roshan Kanakala

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

14 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

14 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

15 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

16 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

17 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

13 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

18 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version