యూత్‌లో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) అంటే వేరే లెవెల్లో క్రేజ్ ఉంది. ‘లవ్ టుడే’తో తన రేంజ్ ఏంటో చూపించిన ఈ కుర్రాడు.. తాను హీరో మెటీరియల్ కాదన్న నోళ్లనే తన టాలెంట్‌తో మూయించాడు. ఫ్యాన్స్ ముద్దుగా ‘జూనియర్ ధనుష్’ అని పిలుచుకునే ప్రదీప్, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అయితే ఇప్పుడు చెన్నై సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. Pradeep Ranganathan ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడట. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ […]