Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: అరియానా గ్లోరీ టైటిల్ కొట్టే సీన్ ఉందా..?

బిగ్ బాస్ 4: అరియానా గ్లోరీ టైటిల్ కొట్టే సీన్ ఉందా..?

  • December 14, 2020 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: అరియానా గ్లోరీ టైటిల్ కొట్టే సీన్ ఉందా..?

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు టాప్ – 5 కంటెస్టెంట్స్ మధ్యన హోరాహోరిగా ఓటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ టైమ్ లో టాప్ 5 లిస్ట్ లోకి అనూహ్యంగా దూసుకువచ్చింది అరియానా గ్లోరి. పిట్టకొంచెం కూత ఘనం అనే సామెత తనకి కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే, అరియానాని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే మాత్రం గేమ్ లో బొక్కబోర్లా పడాల్సిందే అన్నట్లుగా గేమ్ ఆడింది. ఎప్పటికప్పుడు తనగేమ్ ని చెక్ చేసుకుంటూ ఎదుటివారిని ప్రశ్నిస్తూ ముందుకు దూసుకుపోయింది.

బోల్డ్ పాపగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా ఆ తర్వాత తన గేమ్ తో అందర్నీ ఇంప్రెస్ చేసింది. లాస్ట్ వీక్ ముందు సోహైల్ తో రచ్చ రచ్చ అయినా కూడా అరియానాకి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. హైదరాబాద్ లో పుట్టి యాంకర్ గా తనకిష్టమైన ఫీల్డ్ లో కెరియర్ ని మలచుకుని అతికొద్దికాలంలోనే సెలబ్రిటీగా మారిపోయింది అరియానా. బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు వరకూ ఎవరికీ అరియానా అంటే తెలియదు. కానీ, ఇప్పుడు అరియానా గురించే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

ఈ టైమ్ లో తన ఫ్యామిలీ ప్రెండ్స్ చేసే సపోర్ట్, అరియానా ఫ్యాన్స్ ఇచ్చే మద్దతుతోనే ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా గేమ్ లో లాజిక్స్ ని వర్కౌట్ చేస్తూ తన మనసులో మాటల్ని సూటిగా చెప్పేస్తుంది. దీనివల్ల ఎదుటివాళ్లు హర్ట్ అయినా సరే , గేమ్ లో తక్కువ అయినా సరే తనగేమ్ ని తాను ఆడుకుంటూ టాప్ 5 వరకూ వచ్చింది. ఇదే అరియానాకి ఉన్న బలం – బలహీనత అని కూడా చెప్పచ్చు.

అందంతోపాటు, వాక్చాతుర్యంతో యూత్ ని బాగా ఆకట్టుకుంది అరియానా. ఈ బ్యూటీకి ఆర్జీవీ నుంచి ఫుల్ స‌పోర్ట్ దొర‌క‌డం అనేది కలిసొచ్చే అంశం. ఇక సోహైల్ తో నైబర్ హౌస్ షేర్ చేసుకున్న దగ్గర్నుంచీ వీరిద్దరికీ టామ్ అండ్ జెర్రీ వార్ నడించింది. అది లాస్ట్ వీక్ బిగ్ వార్ కూడా మారింది. ఈ టైమ్ లో మరి అరియానా గ్లోరీ కి టైటిల్ కొట్టేందా సీన్ ఉందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరి చూద్దాం.. టైటిల్ రేస్ లో తన జెర్నీ ఎక్కడివరకూ వెళ్తుంది అనేది.

[yop_poll id=”1″]

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariyana
  • #Ariyana Glory
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version