Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో నాని ఆ ఫీట్ ను సాధిస్తాడా?

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో నాని ఆ ఫీట్ ను సాధిస్తాడా?

  • September 4, 2019 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో నాని ఆ ఫీట్ ను సాధిస్తాడా?

గతేడాది ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ వంటి రెండు ప్లాపులు మూటకట్టుకున్నాడు నాని. ఈ ఏడాది ‘జెర్సీ’ చిత్రంతో హిట్టందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అయితే ఆ సినిమాలో నాని మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యిందని చాలా మంది కామెంట్స్ చేశారు. దీంతో ఈసారి ఎలాగైనా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని నాని తెగ ట్రై చేస్తున్నాడు. తన మేజికల్ స్క్రీన్ ప్లే తో జనాల్ని కట్టిపడేసే విక్రమ్.కె.కుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం పైనే నాని గట్టి ఆశలు పెట్టుకున్నాడు.

can-hero-nani-achieve-that-feat1

అంతేకాదు ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాటలు బాగున్నాయి.. టీజర్, ట్రైలర్లు కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ను వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్ ముఖ్యంగా యూఎస్ లో 200 లోకేషన్స్ లో నాని సినిమా సందడి చేయబోతుంది. ఇప్పటి వరకూ నాని కెరీర్లో ఆరు 1 మిలియన్ డాలర్లను సాధించిన సినిమాలున్నాయి. ఇప్పుడు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో 2 మిలియన్ ని అందుకుంటాడేమో చూడాలి. ఇప్పటికే నానికి పోటీ హీరో అయిన విజయ్ దేవరకొండ ఆ ఫీట్ ను ‘గీత గోవిందం’ చిత్రంతో సాధించాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DevaDas Movie
  • #Gang Leader Movie
  • #Jersey Movie
  • #Karthikeya
  • #Krishnarjuna Yuddham

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

1 hour ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

2 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

2 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

12 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

9 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version