Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మైండ్ బ్లోయింగ్ KGF క్రేజ్..!

మైండ్ బ్లోయింగ్ KGF క్రేజ్..!

  • December 23, 2020 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మైండ్ బ్లోయింగ్ KGF క్రేజ్..!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సినిమా ఇండియన్ సినిమాని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గరుడని వేసేసిన తర్వాత రాఖీభాయ్ ఏం చేశాడు.. ఎలా కేజీఎఫ్ ని సొంతం చేస్కున్నాడు అనేది వాయిస్ ఓవర్ పైన మాత్రమే చూపించి వదిలేశారు. అయితే, ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 లో కథని ఎక్కడ్నుంచి మొదలుపెడాతారు..? తిరిగి ఎక్కడ ముగిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు అంటే బాహుబలి పార్ట్ 2 కి ఎలాగైతే అభిమానులు ఎదురుచూశారో అంతకుమించి ఇప్పుడు ఈసినిమాకోసం సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు అంటే అది అతిశయోక్తికాదు.

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ , శాండిల్ వుడ్ ఇలా అన్ని భాషల్లో ఈ సినిమాకి మైండ్ బ్లోయింగ్ క్రేజ్ అనేది ఏర్పడింది. ఈ టైమ్ లో సినిమా టీజర్ ని కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. కేజీఎఫ్2 టీజర్ ని జనవరి 8న లాంఛ్ చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేయడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇందుకు కారణం ఏంటంటే., ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ అనే చెప్పాలి.

ఇంతదూరం చేరుకోవడానికి ఏడాది సమయం పట్టిందని, అయితే మరింత బలంగా, పెద్దగా, భీకరంగా ముందుకొస్తున్నామని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో సినిమా ఈసారి 1000కోట్లు కొల్లగొట్టే సూచనలు కనిపిస్తున్నాయనే అనిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కిస్తున్నారు.ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో రవీనా టాండన్ కనిపించబోతుంది. ఇక రాఖీభాయ్ రావడమే ఆలస్యం యూట్యూబ్ షేక్ అయిపోవడం పక్కా అనే అంటున్నారు సినీ లవర్స్ అందరూ.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #Prashant Neel
  • #Srinidhi Shetty
  • #Yash

Also Read

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

related news

Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

Toxic: అప్పుడు అస్సలు చేయను అన్నాడు.. ఇప్పుడు అదే సీన్‌ పెట్టాడు.. యశ్‌పై ట్రోలింగ్‌ షురూ!

Geethu Mohandas: ‘టాక్సిక్‌’ సీన్‌.. ఫస్ట్‌ టైమ్‌ రియాక్టైన డైరక్టర్‌ గీతూ.. ఏమందంటే?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic Teaser: ‘టాక్సిక్’ టీజర్ రివ్యూ.. ‘మార్కో’ ని తలపించిందిగా..!

trending news

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

2 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

2 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

4 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

5 hours ago

latest news

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

18 mins ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

25 mins ago
SSR61: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్.. టాలీవుడ్‌కు ఇదో బిగ్ లెసన్

37 mins ago
Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

1 hour ago
Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version