ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఆర్ధిక ఇబ్బందులు లేవు. అయినా పడకింట్లోకి పోగానే పేచీ వస్తోంది. సంసార సుఖాన్ని ఎంజాయ్ చేద్దామనుకుంటే వీలు కుదరడం లేదు. ఇటువంటి సమస్యలకు తప్పు మీలో లేదు. మీపైన గ్రహాల అనుకూలత లేనందువల్ల ఈ కష్టాలు పడుతున్నారు. శృంగారానికి, గ్రహాలకు ఏంటి లింకు అని మీరు ప్రశ్నించవచ్చు!!.. వాటి మధ్య సంబంధం ఉంది.
పెళ్లి చేసుకునే ముందు ఇద్దరి జాతకాలు, గ్రహాల లోపాలను తొలిగించడానికి ఎలా శాంతి పూజలు నిర్వహిస్తారో.. ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు శృంగారాన్ని ఆనందించడానికి కూడా గ్రహాల శాంతి అవసరం. ఆ వివరాలు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కింది వీడియోని చూడండి.