Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Captain Miller First Review: ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

Captain Miller First Review: ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

  • January 11, 2024 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Captain Miller First Review: ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ ‘సార్’ అనే ద్విభాషా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తెలుగులో ఈ సినిమా బాగా ఆడింది. దీంతో అతని అప్ కమింగ్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది అని ముందుగా ప్రకటించారు. కానీ తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో.. థియేటర్ల సమస్య ఏర్పడింది.

అందువల్ల డబ్బింగ్ సినిమాగా భావించి ‘కెప్టెన్ మిల్లర్’ ని తప్పించారు. అయితే తమిళంలో ఈ సినిమా జనవరి 12నే విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.సెన్సార్ సభ్యుడని అంటూ ఫేక్ రివ్యూలు ప్రచారం చేసే బాలీవుడ్ క్రిటిక్, ఉమైర్ సంధు ‘కెప్టెన్ మిల్లర్’ కి ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ‘కెప్టెన్ మిల్లర్’ గురించి అతను స్పందిస్తూ.. ‘ఇది పక్కా పైసా వసూల్ మూవీ.

వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించడంలో ధనుష్ ఎప్పుడూ కింగే’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘కెప్టెన్ మిల్లర్’ కి 3.5/5 రేటింగ్ కూడా ఇచ్చాడు. ఇతని రివ్యూల గురించి తెలిసిన ప్రేక్షకులు.. దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అయితే ఆ హీరోల అభిమానులు మాత్రం అతను పాజిటివ్ గా చెప్పిన రివ్యూలను వైరల్ చేస్తూ ఉంటారు. ఆ రకంగానే అనుకుంట.. (Captain Miller) ‘కెప్టెన్ మిల్లర్’ పై అతను ఇచ్చిన ఫస్ట్ రివ్యూ వైరల్ అవుతుంది.

#CaptainMilIer is Paisa Vasool flick. As always, #Dhanush “ King of Versatility ” in India.

3.5⭐️/5⭐️

— Umair Sandhu (@UmairSandu) January 9, 2024

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Captain Miller
  • #Dhanush

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

9 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

3 mins ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

24 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version