Catherine Tresa: టెంప్టింగ్ ఫోజులతో ఆకర్షిస్తున్న కేథరిన్ .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

2013 వ సంవత్సరంలో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘చమ్మక్ చల్లో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కేథ‌రిన్ థ్రెసా. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఆ వెంటనే ఈమెకు క్రేజీ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’, నాని తో ‘పైసా’ సినిమాలో కూడా నటించింది. ఆ రెండు సినిమాల్లో ఈమె గ్లామర్ హైలెట్ అయ్యింది కానీ నటిగా ఆకట్టుకోలేకపోయింది. అల్లు అర్జున్ సరసన మరోసారి ‘సరైనోడు’ వంటి హిట్ సినిమాలో నటించినా, రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటించినా ఈమె టాప్ ప్లేస్ కు చేరుకోలేదు.

అయినప్పటికీ ఈ (Catherine Tresa) అమ్మడికి కళ్యాణ్ రామ్ కు జోడీగా ‘బింబిసార’ లో రవితేజకి జోడీగా ‘వాల్తేరు వీరయ్య’ లో నటించే ఛాన్స్ లభించింది.ఆ రెండు సినిమాలు హిట్టయినా ఈమె ఖాళీగానే ఉంది. ఇదిలా ఉండగా ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోల్లో టెంప్టింగ్ ఫోజులతో మత్తెక్కిస్తోంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus