Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » రామోజీ మనవరాలి పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖులు వీళ్లే!

రామోజీ మనవరాలి పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖులు వీళ్లే!

  • April 17, 2022 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామోజీ మనవరాలి పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖులు వీళ్లే!

రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ మీడియా దిగ్గజంగా, వ్యాపారవేత్తగా పాపులారిటీని సంపాదించుకున్న రామోజీరావు మనవరాలు బృహతి వివాహ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. వరుడి పేరు వెంకట్ అక్షయ్ కాగా వధువు బృహతి ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ రెండో కూతురు. హిందూ సంప్రదాయాల ప్రకారం రాత్రి 12.18 గంటలకు జీలకర్ర బెల్లం కార్యక్రమం జరిగింది.

సర్వాంగ సుందరంగా కళ్యాణ వేదికను తీర్చిదిద్దగా ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అతిరథ మహారథులు ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ వేడుకకు సినీ ప్రముఖులు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, అశ్వనీదత్, మురళీ మోహన్, అల్లు అరవింద్, మోహన్ బాబు, రాజమౌళి, బోయపాటి శ్రీను, వైవీఎస్ చౌదరి, రాఘవేంద్ర రావు, రాజశేఖర్, నరేష్, విష్ణు, అలీ, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, సింగర్ సునీత, జయసుధ, యమున, జీవిత, రమా రాజమౌళి, అక్కినేని నాగసుశీల, జెమినీ కిరణ్, కే.ఎల్. నారాయణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి యాంకర్లు ఉదయభాను, సుమ హాజరయ్యారు.

విద్యా సంస్థల అధినేతలు, వైద్య నిపుణులు, వ్యాపార దిగ్గజాలు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నూతన దంపతులకు ఆశీస్సులను అందించారు. అక్షయ్ బృహతిల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామోజీరావు ఈ వివాహ వేడుక కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారని తెలుస్తోంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ramoji Rao

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

9 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version