Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘భరత్‌ అనే నేను’ సినిమాపై సినీ ప్రముఖుల అభినందనలు

‘భరత్‌ అనే నేను’ సినిమాపై సినీ ప్రముఖుల అభినందనలు

  • April 20, 2018 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భరత్‌ అనే నేను’ సినిమాపై సినీ ప్రముఖుల అభినందనలు

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన భరత్ అనే నేను సినిమా ఈరోజు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్ ముఖ్యమంత్రిగా అద్భుతంగా నటించి హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఈ సినిమాని చూసిన ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు సైతం అభినందనలు గుప్పిస్తున్నారు.

ప్రెస్‌ మీట్‌ సన్నివేశం అద్భుతం..Celebrities Responses

“ఓ కమర్షియల్‌ చిత్రంలో ప్రభుత్వ పాలన, సమాజంలో జరుగుతున్న విషయాల గురించి వివరించాలంటే చాలా ఆలోచించాలి. ఇందుకు దర్శకుడు కొరటాల శివను, మహేశ్‌బాబును అభినందిస్తున్నాను. సినిమా మొత్తంలో ప్రెస్‌ మీట్‌ సన్నివేశం అద్భుతంగా ఉంది. మహేశ్‌ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. నటీనటులు అందరూ బాగా నటించారు. అందరూ వారి వారి పాత్రల్లో సరిపోయారు.” – రాజమౌళి

హామీని నెరవేర్చారు…Celebrities Responses

“భరత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలన మొదలైంది. అభిమానులకు బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఇచ్చి హామీని నెరవేర్చారు. ముఖ్యమంత్రి పాత్రలో జీవించేశారు. తెరపై మీరెప్పుడూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. నిజాయతీగా సినిమాను తీసినందుకు కొరటాల శివకు అభినందనలు” – వంశీ పైడిపల్లి

చిత్ర బృందానికి శుభాకాంక్షలుCelebrities Responses

“ఇప్పటికే సినిమా బ్లాక్‌బస్టర్‌ అని టాక్‌ వస్తోంది. సినిమా భారీ విజయం సాధిస్తుందనిపిస్తోంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు”. – బీవీఎస్‌ రవి

భిన్నంగా మహేశ్ నటనCelebrities Responses

“భారీ అంచనాలను అందుకునే స్థాయిలో ‘భరత్‌ అనే నేను’ ఉంది. ప్రెస్‌మీట్‌ సన్నివేశంలో మహేశ్ నటన ఆయన నటించిన సినిమాలకంటే భిన్నంగా అద్భుతంగా ఉంది” – సుధీర్‌ బాబు

చూసేవరకు నిద్రపట్టదు..Celebrities Responses

“నిద్రపోవడానికి ప్రయత్నించా. కానీ సినిమా చూసేవరకు నిద్రపట్టదు అని అర్ధమయింది” – రాజ్‌తరుణ్‌.

అన్ని ఏరియాల నుంచి వస్తున్న స్పందన చూసి మహేష్ ఆనందించారు. నాలుగు భాషల్లో అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు, తమిళం, ఆంగ్లం, హిందీలో ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu
  • #Bharat Ane Nenu Collections
  • #Bharat Ane Nenu Mahesh Babu
  • #Bharat Ane Nenu Movie
  • #Bharat ane nenu movie Review

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

4 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

4 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

4 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version