Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు

విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు

  • July 21, 2020 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు

సీలెబ్రిటీల వివాహాలకు అయ్యే ఖర్చు లెక్కలు చుక్కల్లో ఉంటాయి. మరి వాడి విడాకుల విషయం కూడా కాస్ట్లీనే. కారణం చిన్నదైనా పెద్దదైనా కాంప్రమైజ్ అవి బ్రతకడం వారికి ఇష్టం ఉండదు. పిల్లలు వున్నా, ఏ వయసైనా విడిపోవాలని ఆలోచ వస్తే విడిపోవడమే. ఐతే సెలెబ్రిటీలుగా కోట్లకు పడగలెత్తిన ఈ స్టార్లు తమ మాజీ భార్యలకు భారీగా భరణం ముట్ట చెప్పారు. మరి సెలెబ్రిటీల లైఫ్ లో జరిగిన కాస్ట్లీ విడాకుల గురించి ఇప్పుడు చూద్దాం…

ప్రభు దేవా-రమాలత

కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రభుదేవ తన భార్య రమాలతకు 2011లో విడాకులు ఇచ్చారు. 2009లో నయనతారతో ఎఫైర్ పెట్టుకున్న ప్రభుదేవ ఆమెను పెళ్లి చేసుకోవడానికి రమాలతకు విడాకులు ఇచ్చారు. ఈ విడాకుల వ్యవహారంలో 25కోట్ల రూపాయల విలువ చేసే ఆస్థులు, ఖరీదైన కార్లు, కొంత డబ్బు రమాలత భరణంగా తీసుకున్నారట. ఇంత చేసీ పాపం నయనతారను ఆయన పెళ్లి చేసుకుంది లేదు.

హృతిక్ రోషన్-సుస్సానె ఖాన్

2000లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్ – సుజానే ఖాన్ 2014లో విడాకులు తీసుకున్నారు. హ్రితిక్ రోషన్ కి హీరోయిన్స్ తో ఉన్న అక్రమ సంబంధాలను సాకుగా చూపి ఆమె విడాకులు కోరింది. ఈ విడాకుల వ్యవహారంలో ఏకంగా 400కోట్లు ఆమె భరణంగా అడగడం విశేషం. వీరికి ఇద్దరు పిల్లలు కాగా విడాకుల తరువాత ఈ మధ్య సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం ఉంది. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు.

అమీర్ ఖాన్- రీనా దత్త

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. కారణం ఏదైనా 2000లో విడాకులు తీసుకొని వీరిద్దరు విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ సమయంలోనే విడాకుల భరణం క్రింద 10 కోట్ల వరకు రీనా దత్త తీసుకున్నారట. ఆ తరువాత అమీర్ ఖాన్ 2005లో కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్నారు.

సంజయ్ దత్- రియా పెళ్ళై

1996లో తన మొదటి భార్య రిచాశర్మ మరణించిన తరువాత 1998లో రియా పిళ్ళై ని సంజయ్ దత్ వివాహం చేసుకున్నారు. పదేళ్ల కాపురం తరువాత 2008లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీనితో 2008లో విడాకులు తీసుకున్నారు. ఇక సంజయ్ దత్ రియా పిళై కు భరణం క్రింద 8 కోట్ల రూపాయలు ఇచ్చారట. అదే ఏడాది సంజయ్ దత్ మాన్యత దత్ ని మూడో వివాహం చేసుకున్నారు.

కరిష్మా కపూర్- సంజయ్ కపూర్

కపూర్ ఫ్యామిలీ నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కరిష్మా కపూర్ 2003లో ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ని పెళ్లాడింది. ఐతే 2016లో వీరిద్దరూ మ్యూచువల్ కన్సెన్ట్ పై విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల కారణంగా కరిష్మా కపూర్ కి పెద్ద మొత్తంలో ముట్టినట్లు సమాచారం. వీరికి ఒక కూతురు. మరో విశేషం ఏమిటంటే 2002లో అభిషేక్ బచ్చన్ తో ఈమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. కారణం ఏదైనా వీరి పెళ్లి జరగలేదు.

సైఫ్ అలీఖాన్- అమృత సింగ్

1991లో హీరోయిన్ అమృత సింగ్ ని సైఫ్ అలీఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పటౌడీ వంశానికి చెందిన సైఫ్ నుండి అమృతకు భరణం రూపంలో బాగానే దక్కిందట. ఇక 2012 లో సైఫ్ హీరోయిన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నారు.

ఆదిత్య చోప్రా- పాయల్ ఖన్నా

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా పాయల్ ఖన్నాను 2000లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వీరు 2009లో విడాకులు తీసుకున్నారు. బడా ప్రొడ్యూసర్ అయిన ఆదిత్య చోప్రా భారీ మొత్తంలో పాయల్ కి భరణంగా చెల్లించుకున్నాడట. 2014 లో ఆదిత్య చోప్రా హీరోయిన్ రాణి ముఖర్జీని పెళ్లియిచేసుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Chopra
  • #Ameer Khan
  • #hruthik roshan
  • #Kareeshma kapoor
  • #Prabhu Deva

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

12 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

1 day ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

1 day ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

5 hours ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

7 hours ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

10 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

1 day ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version