Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chaitanya Krishna: ఎన్టీఆర్ యాక్టింగ్ బాగా చేస్తాడు.. చైతన్యకృష్ణ కామెంట్స్ వైరల్!

Chaitanya Krishna: ఎన్టీఆర్ యాక్టింగ్ బాగా చేస్తాడు.. చైతన్యకృష్ణ కామెంట్స్ వైరల్!

  • November 26, 2023 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chaitanya Krishna: ఎన్టీఆర్  యాక్టింగ్ బాగా చేస్తాడు.. చైతన్యకృష్ణ కామెంట్స్ వైరల్!

నందమూరి చైతన్య కృష్ణ హీరోగా తెరకెక్కిన బ్రీత్ మూవీ 2023 సంవత్సరం డిసెంబర్ నెల 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్షన్ లో బసవతారకం క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చైతన్య కృష్ణ ఆ ఇంటర్వ్యూలలో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తారకరత్న మరణం ఎంతో బాధపెట్టిందని ఆ ఘటన షాక్ కు గురి చేసిందని చైతన్యకృష్ణ తెలిపారు.

తారకరత్న చాలా మంచి వ్యక్తి అని చిన్న వయస్సులో గుండెపోటుతో మరణించడం ఎంతో బాధను కలిగించిందని చైతన్యకృష్ణ పేర్కొన్నారు. తారకరత్న చాలా క్రమశిక్షణతో ఉండేవాడని వ్యాయామాలు కూడా బాగా చేసేవాడని చైతన్యకృష్ణ చెప్పుకొచ్చారు. తారకరత్న డౌన్ టు ఎర్త్ ఉండేవారని ఆయన తెలిపారు. గర్వం లేని మనిషి తారకరత్న అని చైతన్యకృష్ణ అన్నారు. తారకరత్న గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు కాదని సింపుల్ గా ఉండేవాడని చైతన్యకృష్ణ కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ గురించి (Chaitanya Krishna) చైతన్యకృష్ణ స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని కామెంట్లు చేశారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాను చూశానని ఆ సినిమా బాగుందని జూనియర్ ఎన్టీఆర్ బాగా చేశాడని చైతన్యకృష్ణ వెల్లడించారు. చైతన్యకృష్ణ బ్రీత్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. బ్రీత్ సినిమాను కుటుంబ సంబంధాల కథాంశంతో తెరకెక్కించామని ఆయన తెలిపారు.

బ్రీత్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నందమూరి హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. నందమూరి చైతన్య కృష్ణ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తే చైతన్యకృష్ణకు విజయాలు దక్కుతాయని చెప్పవచ్చు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Chaitanya Krishna
  • #Tarakaratna

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

12 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version