ఛల్ మోహనరంగ ఫస్ట్ లుక్ టీజర్ | నితిన్, మేఘ ఆకాష్

  • February 14, 2018 / 03:43 AM IST

హీరో నితిన్ కొత్త సినిమా టైటిల్ ఖరారయింది. ఛల్ మోహనరంగ అనే టైటిల్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించాడు. పవన్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర రెడ్డి ఈ మూవీ సమర్పకులు. పవన్ వీరాభిమాని అయిన నితిన్ కి ఇది 25 వ సినిమా. లై చిత్రం హీరోయిన్ మేఘా ఆకాష్ ఇందులో నితిన్ కి జోడీగా నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకుడు, తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఏప్రిల్ 5 న మూవీ విడుదలవుతాయని మేకర్స్ తెలిపారు.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus