Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chalaki Chanti: ‘జబర్దస్త్’ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చలాకి చంటి..!

Chalaki Chanti: ‘జబర్దస్త్’ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చలాకి చంటి..!

  • August 22, 2022 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chalaki Chanti: ‘జబర్దస్త్’ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చలాకి చంటి..!

‘జబర్దస్త్’ షో ద్వారా క్రేజ్ సంపాదించుకుని సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ‘జబర్దస్త్’ అంటే ఆ షో మాకేమి ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ‘జబర్దస్త్’ నుండి చాలా మంది బయటకు వెళ్లిపోయారు. వాళ్లంతా కూడా ‘మల్లెమాల’ సంస్థను తెగ తిడుతున్న సందర్భాలు కూడా మనం చూశాం. కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్లు ఇంకా మర్చిపోకముందే… హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌ లాంటి స్టార్ కమెడియన్లు పరోక్షంగా జబర్దస్త్ పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.

ఈ మధ్యనే షో నుండి బయటకు వెళ్లిపోయిన అనసూయ సైతం.. ‘ 2 ఏళ్లుగా జబర్దస్త్ నుండి బయటకి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నట్టు,అలాగే అక్కడి బాడీ షేమింగ్ కామెంట్లు, వెకిలి చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగులు భరించలేకపోయేదాన్ని’ ఆమె కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చలాకి చంటి కూడా ఇప్పుడు తనకున్న పాపులారిటీ ‘జబర్దస్త్‌’ వల్ల వచ్చింది కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా చలాకి చంటికి ఓ ప్రశ్న ఎదురైంది.

‘జబర్దస్త్‌’ ఆర్టిస్టులకి సినిమా అవకాశాలు పెద్దగా రావని, సినిమాల విషయంలో ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు మోసపోతుంటారు, స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఉన్న పాత్ర నిడివి సెట్స్‌పైకి వెళ్ళాక ఉండదని అంటుంటారు అది నిజమేనా?’ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు… చలాకీ చంటి బదులిస్తూ… “నాకు ‘జబర్దస్త్’ వల్ల పేరు రాలేదు.

ఎందుకంటే నేను సినిమాలు చేసిన తర్వాతే ‘జబర్దస్త్’ కి వెళ్ళాను. సినిమాల గురించి నాకు తెలుసు కాబట్టి నేనేమి మోసపోలేదు. బహుశా మిగతా వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల అలా జరుగుతుందేమో.! నేను ‘జబర్దస్త్’ కి వెళ్ళక ముందే 20 సినిమాలు చేశాను. ఆ తర్వాత జబర్దస్త్‌కు వెళ్ళాను. స్కిట్‌ వేరు, సినిమా వేరు.. ఆ తేడా నాకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చాడు. అతని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chalaki Chanti
  • #Chanti
  • #Comedian Chalaki Chanti
  • #Extra Jabardasth

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version