Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chandini Chowdary: బాలయ్య సినిమాతో ఆ హీరోయిన్ దశ తిరగడం ఖాయమేనా?

Chandini Chowdary: బాలయ్య సినిమాతో ఆ హీరోయిన్ దశ తిరగడం ఖాయమేనా?

  • December 8, 2023 / 07:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandini Chowdary: బాలయ్య సినిమాతో ఆ హీరోయిన్ దశ తిరగడం ఖాయమేనా?

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా బాలయ్య బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలయ్య బాబీ కాంబో మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాలో చాందిని చౌదరి కూడా కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం అందుతోంది. చాందిని చౌదరి ఇప్పటికే పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలేవీ పెద్దగా సక్సెస్ సాధించలేదు.

కలర్ ఫోటో మూవీ మాత్రమే (Chandini Chowdary) చాందిని చౌదరికి ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో చాందిని చౌదరి జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది. బాలయ్య సినిమాతో ఆ హీరోయిన్ దశ తిరగడం ఖాయమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 130 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

బాలయ్య బాబీ కాంబో మూవీలో యాక్షన్ సీన్లు సైతం స్పెషల్ గా ఉండనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. బాలయ్య పారితోషికం కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

బాలయ్య బాబీ కాంబో మూవీ రిలీజైన తర్వాత బాలయ్య బోయపాటి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. బాలయ్య బోయపాటి కాంబో మూవీ అఖండ సీక్వెల్ కావడంతో ఈ సినిమా కూడా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chandini Chowdary

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

5 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

9 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

10 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

11 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

16 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

9 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

10 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

11 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version