Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » మెగాస్టార్, మెగా ప్రొడ్యూసర్ గురించి సీనియర్ నటుడు చంద్ర మోహన్ సంచలన వ్యాఖ్యలు..

మెగాస్టార్, మెగా ప్రొడ్యూసర్ గురించి సీనియర్ నటుడు చంద్ర మోహన్ సంచలన వ్యాఖ్యలు..

  • December 5, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్, మెగా ప్రొడ్యూసర్ గురించి సీనియర్ నటుడు చంద్ర మోహన్ సంచలన వ్యాఖ్యలు..

చంద్ర మోహన్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.. ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. 175 చిత్రాల్లో హీరోగా.. 900 చిత్రాలకు పైగా విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. ప్రస్తుతం వయోభారంతో ఇంటి వద్దనే ఉంటూ కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈమధ్య సెలబ్రెటీలకు సంబంధించిన హూమ్ టూర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

అలానే చంద్ర మోహన్ హోమ్ టూర్ వీడియోలో తన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అలాగే తన ఇంటి విశేషాల గురించి మాట్లాడారు. తన సతీమణి జలంధరను ప్రేక్షకులకు పరిచయం చేశారు.. ఆమె మంచి రచయిత్రి. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలున్నారు. ఆయన కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు.. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిని అర్జునుడితో.. ఆయన బావ, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ని శ్రీ కృష్ణుడితోనూ పోలుస్తూ చంద్ర మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

చిరంజీవిని అర్జునుడితో పోలుస్తాం.. గీతలో శ్రీ కృష్ణుడు, అర్జునుడిని ఎలా గైడ్ చేశాడో.. అరవింద్, చిరు కెరీర్ డెవలప్‌మెంట్ విషయంలో అలానే సలహాలు, సూచనలు ఇచ్చి.. చిరు ఎదగడంలో ఎంతో సాయం చేశారన్నారు.. యుద్ధంలో శత్రువుని ఎలా జయించాలో నేర్పుతూ.. అర్జునుడి బ్రెయిన వాష్ చేసిన కృష్ణుడు లాంటి వ్యక్తి అరవింద్ అని ప్రశంసించారు.. ప్రస్తుతం మెగా బావ బావమరిది మీద విలక్షణ నటుడు చంద్ర మోహన్ చేసిన కామెంట్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Allu Aravind with Chiranjeevi

చిరు, అరవింద్ గురించిన ఈ వీడియో మెగాభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.. ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ తర్వాత చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతికి విడుదల కానుంది.. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది..

చిరంజీవి అల్లు అరవింద్ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవాలి pic.twitter.com/iT57OrJVmF

— Gopi Nath NBK (@Balayya_Garu) December 5, 2022

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Chandra Mohan
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi

Also Read

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

‘పీపుల్ మీడియా..’ గట్టెక్కినట్టేనా?

‘పీపుల్ మీడియా..’ గట్టెక్కినట్టేనా?

related news

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

trending news

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

10 mins ago
Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

39 mins ago
K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

57 mins ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

3 hours ago

latest news

Sankrantiki Vastunnam: ‘మకర్‌ సంక్రాంతికో హమ్‌ ఆరహీహూమ్‌’.. అంతా సెట్ అయిందా? హీరో ఎవరు?

Sankrantiki Vastunnam: ‘మకర్‌ సంక్రాంతికో హమ్‌ ఆరహీహూమ్‌’.. అంతా సెట్ అయిందా? హీరో ఎవరు?

1 hour ago
Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్‌.. అసలు సమస్య అదేనా.. నాగీ పోస్ట్‌కి అర్థమేంటి?

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్‌.. అసలు సమస్య అదేనా.. నాగీ పోస్ట్‌కి అర్థమేంటి?

3 hours ago
Bhadrakaali Review In Telugu: “భద్రకాళి” సినిమా రివ్యూ & రేటింగ్!

Bhadrakaali Review In Telugu: “భద్రకాళి” సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

10 hours ago
Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version