Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘చెక్’ డైరెక్టర్ కి భారీ ఛాన్స్!

‘చెక్’ డైరెక్టర్ కి భారీ ఛాన్స్!

  • February 22, 2021 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చెక్’ డైరెక్టర్ కి భారీ ఛాన్స్!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు. ఆయన తీసిన సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. దర్శకుడిగా తను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. మొదటి నుండి కూడా ఆయనది భిన్నమైన శైలి. కానీ మన దగ్గర కమర్షియల్ సక్సెస్ మాత్రమే వర్కవుట్ అవుతుంది. అవకాశాలు తీసుకొస్తుంది. అందుకే ఏలేటి అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

‘మనమంతా’ సినిమా తరువాత ఆయన నుండి మరో సినిమా రావడానికి నాలుగు ఏళ్లు దాటేసింది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి రూపొందించిన ‘చెక్’ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తన కెరీర్ కి కలిసొస్తుందని ఈ దర్శకుడు భావిస్తున్నాడు. ఇక నుండి వరుస సినిమాలు తీస్తానని ఆయన చెప్పడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ బ్యానర్ గా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ఏలేటి స్వయంగా వెల్లడించారు.

ఆ సినిమాలో ఓ పేరున్న హీరో నటిస్తాడని చెప్పారు. దీంతో పాటు మరో సినిమా కూడా కమిట్ అయ్యానని.. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. మైత్రిలో ఏలేటి సినిమా అంటే కచ్చితంగా స్పెషల్ గా ఉంటుందని నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతోనైనా చంద్రశేఖర్ ఏలేటి స్టార్ స్టేటస్ అందుకుంటాడేమో చూడాలి. ఇక ‘చెక్’ సినిమా విషయానికొస్తే.. పదిహేనేళ్ల క్రితం చిన్న ఐడియా రూపంలో పుట్టిన కథను.. ఇన్నేళ్ల తరువాత సినిమాగా రూపొందించామని చంద్రశేఖర్ ఏలేటి చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bhavya creations
  • #Chandra Sekhar Yeleti
  • #Check
  • #Check movie
  • #nithiin

Also Read

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

trending news

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

38 mins ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

55 mins ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

57 mins ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 hour ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

3 hours ago

latest news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

34 mins ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

3 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

4 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

5 hours ago
Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version