Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ప్రభుదేవ, కాజోల్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ దర్శకుడు చరణ్ తేజ్ ఉప్పలపాటి

ప్రభుదేవ, కాజోల్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ దర్శకుడు చరణ్ తేజ్ ఉప్పలపాటి

  • May 24, 2024 / 09:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభుదేవ, కాజోల్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ దర్శకుడు చరణ్ తేజ్ ఉప్పలపాటి

ప్రముఖ తెలుగుచిత్ర నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి అద్భుతమైన ప్రతిభతో బాలీవుడ్‌‌లో అడుగు పెట్టాడు. కొత్త ఉత్సాహంతో బీటౌన్‌ లో సత్తా చాటడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. తాజాగా చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు భాగస్వామ్యం అయ్యారు.

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో 27 సంవత్సరాల క్రితం మెరుపుకలలు అనే చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇన్నాళ్ల తరువాత మళ్లీ వీరి కలయికలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్ ఓ విషయాన్ని వెల్లడించారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ సైతం పూర్తయిందని తెలిపారు. అతి త్వరలోనే ఈ మూవీకి నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జికె విష్ణు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ మూవీకి పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అంతే కాదు మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్ చిత్రాలతో ప్రసిద్ది గాంచిన నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ పనిచేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajol
  • #Actor Prabhu Deva

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

10 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

10 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

10 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

12 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

10 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

10 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version