Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Charmi: హాట్ టాపిక్ గా మారిన ఛార్మి పోస్ట్… అదంతా ఫేక్ అట..!

Charmi: హాట్ టాపిక్ గా మారిన ఛార్మి పోస్ట్… అదంతా ఫేక్ అట..!

  • September 8, 2022 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Charmi: హాట్ టాపిక్ గా మారిన ఛార్మి పోస్ట్… అదంతా ఫేక్ అట..!

నీ తోడు కావాలి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఛార్మీ అటు తర్వాత చాలా సినిమాల్లో నటించింది. వెంకటేష్ తో లక్ష్మీ, నాగార్జున తో మాస్, బాలకృష్ణ తో అల్లరి పిడుగు, ఎన్టీఆర్ తో రాఖీ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన ఛార్మీ మంత్ర, గౌరి వంటి పలు హిట్ సినిమాల్లో కూడా నటించింది. అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఈమె చేసినవి అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలు.

అందుకే మంచి అందం, అభినయం ఉన్నా, అద్భుతంగా డాన్స్ లు చేయగలిగినా స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. ఆ తర్వాత బుడ్డా హోగా తేరా బాప్(హిందీ), జ్యోతి లక్ష్మి వంటి చిత్రాలలో నటించి దర్శకుడు పూరి జగన్నాథ్ కు దగ్గరైంది. అప్పటి నుండీ వీళ్లిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ ( పిసి) అనే బ్యానర్ ను స్థాపించి సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యింది. కానీ రీసెంట్ గా చేసిన లైగర్ పెద్ద డిజాస్టర్ అయ్యింది.

దీంతో పూరి కనెక్స్ట్ బ్యానర్ కు ఆమె దూరం కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే పూరి కనెక్ట్స్ అఫిషియల్ సోషల్ మీడియా ఖాతా కొన్నాళ్ళు ఆఫ్ లైన్ కు వెళ్ళబోతున్నట్టు ప్రకటించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్టు అయ్యింది.మరోపక్క కే.సి.ఆర్ కూతురు కల్వకుంట్ల కవిత లైగర్ కు తన బ్లాక్ మనీని పెట్టుబడి పెట్టినట్టు కూడా కథనాలు పుట్టుకొచ్చాయి.

వీటికి ఛార్మి స్పందించింది. ఫేక్ వార్తలకు RIP రూమర్స్ అంటూ చెప్పి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల పై దృష్టి పెట్టినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Charmee Kaur
  • #Charmee Kaur
  • #Liger

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 hour ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version