Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Bellamkonda Sreenivas: అడ్డంగా బుక్కైపోయిన తండ్రీ కొడుకులు..!

Bellamkonda Sreenivas: అడ్డంగా బుక్కైపోయిన తండ్రీ కొడుకులు..!

  • March 11, 2022 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Sreenivas: అడ్డంగా బుక్కైపోయిన తండ్రీ కొడుకులు..!

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన బెల్లంకొండ సురేష్ మరియు అతని తనయుడు ప్రముఖ హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఛీటింగ్ కేసు న‌మోదవ్వడం సంచలనం సృష్టిస్తోంది. మార్చి 11న శుక్ర‌వారం నాడు ఫైనాన్సియ‌ర్ వి.ఎస్‌.శ్ర‌వ‌ణ్ కుమార్ వీరి పై కేసు పెట్టడం జరిగింది. వివరాల్లోకి వెళితే… 2018-19 టైములో శ్రవణ్ కుమార్ వద్ద నుండీ ఈ తండ్రీ కొడుకులు రూ.85 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నార‌ని..

Click Here To Watch Now

స్వయంగా శ్రవణ్ అకౌంట్ నుండే చాలా మంది టెక్నీషియ‌న్స్‌కు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ మొత్తాన్ని చెల్లించమని కోరుతుంటే స‌రిగ్గా రెస్పాండ్ కాకపోగా .. తనన్ని బెదిరిస్తున్నట్టు కూడా శ్రవణ్ తెలిపాడు. ‘నా దగ్గర్నుండీ డబ్బులు అప్పుగా తీసుకున్నప్పుడు వారి నిర్మాణంలో రూపొందే సినిమాలో భాగ‌స్వామిగా చేస్తాన‌ని వారు హామీ ఇచ్చారు’ అంటూ కూడా శ్రవణ్ చెప్పుకుని వాపోయాడు.ఇక ఈ కేసుని ద‌ర్యాప్తు చేయడం ప్రారంభించిన బంజారా హిల్స్ పోలీసులు…

బెల్లం కొండ సురేష్‌, శ్రీనివాస్ లు ఇద్ద‌రూ కూడా విచారణకి హాజరుకావాల్సిందిగా సమాచారం చేరవేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ఛ‌త్ర‌ప‌తి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు.దీంతో పాటు త్వ‌ర‌లోనే ఓ స్టార్ డైరెక్ట‌ర్‌తో క‌లిసి పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు కూడా సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో 8 సినిమాల వరకు చేసాడు. అందులో సక్సెస్ అయినవి ఒకటి రెండు మాత్రమే.

Bellamkonda Ganesh Babu movie update1

స్టార్ హీరో సినిమాకి బడ్జెట్ పెడుతున్నట్టు పెట్టి ఇతని సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్స్ అయ్యేలా చేసారు సురేష్ అనే విమర్శ ఎప్పటినుండో ఉంది. ముక్కూ మొహం తెలియని వారిని తీసుకొచ్చి నిర్మాతలుగా చేసి కోట్లకు కోట్లు పోసి సినిమాలు రూపొందిస్తుంటారు బెల్లకొండ సురేష్. అయితే నేరుగా ఆయన పేరు వేసుకోకుండా వెనుకుండి షూటింగ్ జరిపిస్తారనే వార్తలు కూడా వచ్చాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bellamkonda Sreenivas
  • #bellamkonda suresh

Also Read

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

related news

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

trending news

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

59 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

16 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

17 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

14 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

14 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

15 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

15 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version