Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

  • August 3, 2026 / 04:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

‘క’ సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇక ‘బేబీ’ సినిమాతో ఆల్మోస్ట్ రూ.100 కోట్ల క్లబ్ కి దగ్గరగా వెళ్లారు నిర్మాత ఎస్ కె ఎన్, దర్శకుడు సాయి రాజేష్. ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా.. అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకం ఆడియన్స్ కి ఏర్పడటం సహజం. అందుకే ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) పై మొదటి నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Chennai Love Story

మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయని కూడా చెప్పొచ్చు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ కూడా సినిమాపై హైప్ పెంచింది. దీంతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ప్రీమియర్ షోలు వేశారు. కానీ వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ మొదటి నుండీ నెలకొన్న హైప్ కారణంగా .. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Chennai Love Story Movie Review and Review

మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో కూడా సినిమా ఏమాత్రం డౌన్ అవ్వలేదు. 8వ రోజు కూడా పర్వాలేదు అనిపించింది. 9వ రోజు కూడా మంచి బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 7.81 cr
సీడెడ్ 2.75 cr
ఉత్తరాంధ్ర 2.28 cr
ఈస్ట్ 0.81 cr
వెస్ట్ 0.70 cr
గుంటూరు 1.58 cr
కృష్ణా 1.74 cr
నెల్లూరు 0.67 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.39 cr
 ఓవర్సీస్ 2.43 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 22.16 cr (షేర్)

‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.15.4 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం(ప్రీమియర్ షోలతో కలుపుకుని) రూ.22.16 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.42 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 5వ రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా..9 రోజులు పూర్తయ్యేసరికి రూ.6.16 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించింది.

నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chennai love story
  • #Chennai Love Story Collections

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

20 hours ago

latest news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

17 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version