Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » ప్రపంచ వ్యాప్తంగా జనవరి 29 న “చెప్పినా ఎవరూ నమ్మరు” గ్రాండ్ రిలీజ్

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 29 న “చెప్పినా ఎవరూ నమ్మరు” గ్రాండ్ రిలీజ్

  • January 23, 2021 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రపంచ వ్యాప్తంగా  జనవరి 29 న “చెప్పినా ఎవరూ నమ్మరు” గ్రాండ్ రిలీజ్

శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లు గా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నిర్మించిన “చెప్పినా ఎవరూ నమ్మరు”చిత్రానికి సెన్సార్ యు/ఏ దక్కించుకుంది. ఈ నెల 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా

సినిమా హీరో మరియు డైరెక్టర్ మాట్లాడుతూ … ఈ నెల 29 న వస్తున్న మా సినిమాతో పాటు నాలుగు,ఐదు సినిమాలు ఉన్నాయి. వారందరినీ దీటుగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.ట్రైలర్ చూసిన ప్రేక్షకుల నుండి మాకు ఇప్పటికే మంచి ప్రశంశలు వచ్చాయి. ఈ సినిమాకు నేను మొదటి దర్శకుడినైనా డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాకు మంచి థియేటర్లు ఇచ్చారు.వారి నుండి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ నెల 29 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేస్తున్న మా చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ… మా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న “చెప్పినా ఎవరు నమ్మరు”చిత్రానికి సెన్సార్ యు/ఏ దక్కించు కున్నాము. మేము విడుదల చేసిన ట్రైలర్,ఫస్ట్ లుక్ ను చూసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ మా సినిమాకు మంచి థియేటర్లు ఇచ్చారు.వారికి మా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని న్యాచురల్ లోసెషన్స్ లలో రియలిస్టిక్ గా తీయడం జరిగింది.ఈ నెల 29 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. చూసిన ప్రతి ఒక్కరికీ మా చిత్రం కనెక్ట్ అవుతుంది.మా బ్యానర్ లో మరిన్ని సినిమాలను నిర్మించి ప్రేక్షకుల మన్నన పొందుతామని అన్నారు..

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aryan Krishna
  • #Cheppina Evaru Nammaru
  • #Murali

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

20 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

21 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

21 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

18 hours ago
Anirudh: అనిరుధ్ కి ఉన్న డిమాండ్ అలాంటిది మరి..!

Anirudh: అనిరుధ్ కి ఉన్న డిమాండ్ అలాంటిది మరి..!

19 hours ago
OG – పవన్ తో మరో సమస్య!

OG – పవన్ తో మరో సమస్య!

20 hours ago
Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

21 hours ago
Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version