Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Shah Rukh Khan: ‘జవాన్‌’ సెట్‌లో షారుఖ్‌ని చూసి జనాలు వావ్‌ అనుకున్నారట.. ఏమైందంటే?

Shah Rukh Khan: ‘జవాన్‌’ సెట్‌లో షారుఖ్‌ని చూసి జనాలు వావ్‌ అనుకున్నారట.. ఏమైందంటే?

  • September 16, 2023 / 09:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: ‘జవాన్‌’ సెట్‌లో షారుఖ్‌ని చూసి జనాలు వావ్‌ అనుకున్నారట.. ఏమైందంటే?

ఓ సినిమా విజయం సాధిస్తే.. ఆ సినిమా థియేటర్లలో ఉన్నంతవరకు ఆ సినిమా గురించే మాట్లాడుకోవడం అందరికీ తెలిసిన విషయమే. గత కొన్నాళ్లుగా ఇదే జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేంతవరకు మాట్లాడుతున్నాం. అలా ఇప్పుడు మంన ‘జవాన్‌’ సినిమా గురించి ఇంకా ఇంకా మాట్లాడుకోవచ్చు. అలా ఇప్పుడు ఆ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం చెబుదున్నాం. ఈ సినిమాలో సీజా సరోజ్‌ మెహతా అనే చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఉంది. ఆమె గురించే ఇప్పుడు మీకు చెబుతున్నాం. అది వింటే మీకు కూడా వావ్‌ అనిపిస్తుంది.

షారుఖ్ ఖాన్ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జవాన్‌’. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో అదరగొడుతోంది. ఈ సినిమాలో నయనతార కూతురి పాత్రలో సీజా సరోజ్ మెహతా అనే చిన్నారి నటించింది. అందులో చిన్నారి నటనకు ఫిదా కానివారుండరు. దీంతో ఆమెను ఇటీవల ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో సినిమా సెట్స్‌లో తాను ఎలా ఉంది, అగ్ర నటులతో తన ఎక్స్‌పీరియెన్స్‌ ఏంటి అనే విషయాలు కూడా చెప్పింది.

సినిమా షూటింగ్ సమయంలో అట్లీ అంకుల్, షారుఖ్‌ అంకుల్ తనను బాగా చూసుకున్నారని చెప్పింది. ఓ వైపు స్కూలు, మరో వైపు షూటింగ్‌ని బ్యాలెన్స్‌ చేశాను అంటే సినిమా టీమే కారణం అని కూడా చెప్పింది. స్కూల్ బుక్స్ సినిమా సెట్స్‌కి తీసుకెళ్లి అక్కడ చదువుకునేదట. సెట్లో అందరూ తనతో మంచిగా ఉన్నారని చెప్పింది. బాగా యాక్ట్ చేసినప్పుడు అట్లీ అంకుల్ చాక్లెట్స్ ఇచ్చేవారని కూడా తెలిపింది. అట్లీ మంచివాడు అంటూ ముద్దు ముద్దు మాటల్లో చెప్పింది.

అలాగే సీన్స్‌ మధ్య గ్యాప్లో షారుఖ్‌ (Shah Rukh Khan) తనతో చాలా సరదాగా ఉండేవారు అని చెప్పింది. షూటింగ్‌ గ్యాప్‌లో ఇద్దరూ కలసి చిన్న చిన్న గేమ్స్‌ కూడా ఆడుకున్నామని సీజాచెప్పింది. ఫుణెకి చెందిన సీజా ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. తన అక్క కూడా కొన్ని సినిమాల్లో నటించారు అని సమాచారం.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jawan

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

20 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

20 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version