Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ చిరంజీవి ‘డాడీ’ సినిమాలో పాప ఫోటోలు వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి ‘డాడీ’ సినిమాలో పాప ఫోటోలు వైరల్..!

  • May 26, 2020 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ చిరంజీవి ‘డాడీ’ సినిమాలో పాప ఫోటోలు వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్, అషిమా భల్లా కీలక పాత్రలు పోషించిన ‘డాడీ’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మెగాస్టార్ కు ‘మాష్టర్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత. అంతేకాదు ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ కూడా తెరంగేట్రం చేసాడు. హీరో అతి మంచితనం వల్ల.. ఆస్తిని పోగొట్టుకుంటాడు. అదే సమయంలో హీరోయిన్ అనారోగ్యం పాలవుతుంది.

దాంతో ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక తన కూతురు చనిపోతుంది. అయితే మళ్ళీ అదే పోలికలతో మరో పాప పుడుతుంది. స్టోరీలో బాగా హై ఎమోషనల్ యాంగిల్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఆదరించలేకపోయారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమేర చూడటంతో యవరేజ్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో అక్షయ పాత్ర పోషించిన పాప నటనకు చాలా మంచి పేరొచ్చింది. ఆమె పేరు అక్షయ అనే అంతా ఫిక్సయిపోయారు.

మెగాస్టార్ కు ఈమె నిజంగా కూతురే అన్నంత నేచురల్ గా నటించింది. తరువాత మాత్రం ఈమె మరో సినిమాలో నటించలేదు. అయితే ఈ పాప పేరు అనుష్క మల్హోత్రా. ‘డాడి’ సినిమా వచ్చి 19 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఈ పాప ఇప్పుడు పెద్దదై హీరోయిన్లను మించి గ్లామర్ గా తయారయ్యింది. ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka malhotra
  • #daddy
  • #Megastar Chiranjeevi
  • #Simran

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

22 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

23 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 day ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

1 day ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

6 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

7 hours ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

22 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version