Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: ‘గాడ్‌ ఫాదర్‌’ చూసి దర్శకుడితో చిరు అలా అన్నాడా?

Chiranjeevi: ‘గాడ్‌ ఫాదర్‌’ చూసి దర్శకుడితో చిరు అలా అన్నాడా?

  • September 12, 2022 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘గాడ్‌ ఫాదర్‌’ చూసి దర్శకుడితో చిరు అలా అన్నాడా?

ఓ సినిమా వస్తోంది అంటే.. దాని జోరును లెక్కించడానికి అభిమానులు, పరిశ్రమ విశ్లేషకులు చేసే పని.. దాని ప్రచారం సాగే తీరునే. సినిమా ప్రచారం, సినిమా ఫలితాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతుంటారు. అలాంటి ప్రచారం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటున్నారా? ఇంకెందుకు ‘గాడ్‌ ఫాదర్‌’ గురించే. అగ్ర హీరో చిరంజీవి నుండి వస్తున్న ఈ సినిమా ప్రచారం విషయంలో చిరంజీవి మాట కూడా ‘జోరు పెంచండి’ అని తెలుస్తోంది.

‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఫైనల్‌ కట్‌ను చిరంజీవి ఇటీవల చూశారట. ఆ తర్వాత చిత్ర దర్శకుడు మోహన్‌ రాజాతో చిరంజీవి మాట్లాడారట. ఫైనల్‌ ప్రోడక్ట్‌ మీద సంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి.. ప్రచారంలో జోరు పెంచండి అని చెప్పారని టాక్‌. గత కొన్ని రోజులుగా సినిమా ప్రచారం విషయంలో చిరు అభిమానులు ఇదే మాట అంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ, ప్రేక్షకుల నోళ్లలో నానితేనే సినిమాలు ఆడటం లేదు. అలాంటిది ప్రచారం లేకుండా ఎలా అని ప్రేక్షకులు, అభిమానులు అనుకున్నారు.

ఇప్పుడు చిరంజీవి నోటి నుండి కూడా అలాంటి మాటే రావడం గమనార్హం. అందుకు తగ్గట్టుగా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రెండు చోట్ల నిర్వహిస్తారు అని చెబుతున్నారు. ముంబయిలో ఒకటి, హైదరాబాద్‌లో మరకొటి ఉంటాయట. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు ముఖ్య అతిథిగా సల్మాన్‌ ఖాన్‌ కూడా వస్తాడని చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల సల్మాన్‌ నుండి చిరంజీవికి భరోసా వచ్చిందట.

అయితే సల్మాన్‌ హాజరు కేవలం ముంబయి ఈవెంట్‌ వరకే ఉంటుందా? లేక హైదరాబాద్‌ ఈవెంట్‌కి కూడా వస్తాడా అనేది తెలియాలి. హైదరాబాద్‌ ఈవెంట్‌కి సల్మాన్‌తోపాటు పవన్‌ కల్యాణ్‌ కూడా హాజరవుతాడని ఇప్పటికే పుకార్లు వస్తున్నాయి. అలాగే సల్మాన్‌ – చిరంజీవితో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను కూడా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి వెంకటేశ్‌ స్పెషల్‌ హోస్ట్‌గా ఉంటారని తెలుస్తోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Prabhudeva
  • #Salman

Also Read

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

trending news

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

2 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

3 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

5 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

6 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

2 hours ago
Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

5 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

7 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

7 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version