Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Varun Tej: లూసిఫర్ రీమేక్ లో వరుణ్ తేజ్.. ఆ పాత్రలో..?

Chiranjeevi, Varun Tej: లూసిఫర్ రీమేక్ లో వరుణ్ తేజ్.. ఆ పాత్రలో..?

  • June 4, 2021 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Varun Tej: లూసిఫర్ రీమేక్ లో వరుణ్ తేజ్.. ఆ పాత్రలో..?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పనులు పూర్తైన వెంటనే లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నారనే సంగతి తెలిసిందే. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వరుసగా మెగాస్టార్ సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు, స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా క్యాస్టింగ్ పనులు కూడా మొదలయ్యాయి. చిరంజీవికి సోదరి పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమాలో కీలక పాత్రలో వరుణ్ తేజ్ నటించనున్నారని తెలుస్తోంది.

విదేశాల నుంచి భారత్ కు తిరిగి వచ్చి సీఎం పదవికి పోటీ చేసే పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆచార్యలో చరణ్ తో కలిసి చిరంజీవి నటిస్తుండగా లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి వరుణ్ కలిసి నటిస్తున్నారంటూ వార్తలు రావడం గమనార్హం. చిరంజీవి, వరుణ్ కలిసి తెరపై కనిపిస్తే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అయితే మేకర్స్ నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం గని, ఎఫ్3 సినిమాల్లో నటిస్తున్న వరుణ్ తేజ్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ అంటే నో చెప్పే అవకాశం అయితే లేదు.

లూసిఫర్ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా పూర్తైన తరువాత చిరంజీవి మెహర్ రమేష్, బాబీ డైరెక్షన్ లో నటించనున్నారు. చిరంజీవి తన సినిమాల్లో మెగా హీరోలకు ఛాన్స్ ఇస్తూ తనతో కలిసి నటించాలన్న మెగా హీరోల కోరికను సైతం తీరుస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Konidela Productions
  • #Lucifer
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

4 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

5 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

5 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

15 mins ago
Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

23 mins ago
8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

43 mins ago
Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

2 hours ago
Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version