Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » టాక్సీవాలా చిత్ర యూనిట్ ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

టాక్సీవాలా చిత్ర యూనిట్ ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

  • November 28, 2018 / 09:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాక్సీవాలా చిత్ర యూనిట్ ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో జి ఏ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ కె ఎన్ నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా ఘనవిజయం సాధించి భారీ ఓపెనింగ్స్ తో అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. మెగా అభిమానిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి… పిఆర్వో గా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసి… నిర్మాతగా టాక్సీవాలా చిత్రాన్ని రూపొందించి సక్సెస్ అందుకొని మెగాస్టార్ అభినందనలు అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని రోజని నిర్మాత ఎస్ కె ఎన్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

taxiwala-2

నిర్మాత ఎస్ కె ఎన్ మాట్లాడుతూ… మెగా స్టార్ చిరంజీవి గారిని చూస్తూ పెరిగి… మెగా ఫ్యామిలీ అభిమానిగా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టాను. ఆతర్వాత సినిమా జర్నలిస్ట్ గా పెద్ద సంస్థలో పనిచేసి.. పిఆర్వో గా సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశాను. అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. టాక్సీవాలా చిత్రం ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు మా చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించడం మరింత బలాన్నిచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా సాధించి ఆయన అభినందనలు పొందాలనే నా ప్రగాఢ కోరిక టాక్సీవాలాతో నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవి గారి అభినందనలతో భవిష్యత్తు లో మరిన్ని మంచి చిత్రాల నిర్మాణంలో భాగస్వామిని అవుతానని ఆశిస్తున్నాను. అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Taxiwala
  • #Taxiwala Movie
  • #Taxiwala Team
  • #Taxiwala Trailer

Also Read

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

related news

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

trending news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

2 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

2 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

3 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

3 hours ago
Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

5 hours ago

latest news

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

2 hours ago
Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

5 hours ago
సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

6 hours ago
Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version