Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi: చిరు స్పెషల్‌ వీడియోలో ఇవి గమనించారా?

Chiranjeevi: చిరు స్పెషల్‌ వీడియోలో ఇవి గమనించారా?

  • August 24, 2021 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు స్పెషల్‌ వీడియోలో ఇవి గమనించారా?

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇంట్లో రోజంతా సందడి వాతావరణం నెలకొంది. రక్షాబంధన్‌ సందర్భంగా ఉదయం చెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్నారు చిరు. ఆ సందర్భంగా తీసిన వీడియోను నాగబాబు షేర్‌ చేశారు. ఆ సందడిని చూసి ఎంజాయ్‌ చేసిన అభిమానులకు… సోమవారం సాయంత్రం కొణిదెల ప్రొడక్షన్స్‌ ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి ఇంట్లో జరిగిన సందడి అంటూ సుమారు ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేసింది. అందులో భలే సరదా సన్నివేశాలు, సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.

మెగా ఫ్రేమ్‌లో పవన్‌ కల్యాణ్‌ మిస్‌ అయినప్పుడల్లా ఫ్యాన్స్‌ బాధపడుతూ ఉంటారు. అయితే ఈసారి ఆ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే పవన్‌ వచ్చాడు. అంతేకాదు వదిన సురేఖతో ‘సురేఖ గారు ఎలా ఉన్నారు?’ అంటూ సరదాగా ఓ జోకేశాడు కూడా. దానికి సురేఖ సమాధానం అయితే చెప్పడానికి మాటలు ఉండవు. వీడియోలో చూడాల్సిందే. ఆ తర్వాత చాలా ఫ్రేమ్స్‌లో ఉత్సాహంగా అందరితో నవ్వుతూ కనిపించాడు పవన్‌. ఇది అభిమానులకు కనులపండువగా కనిపిస్తుంది. తల్లితో సరదాగా నాగబాబు చేసే సందడి అయితే మరో వావ్‌ ఎలిమెంట్‌ వీడియోకు.

బర్త్‌డే బాయ్‌ చిరంజీవితో కేక్‌ కట్‌ చేయించాక… మరో ఆసక్తికరమైన షాట్‌ ఒకటి వీడియోలో కనిపిస్తుంది. అదే వరుణ్‌తేజ్‌తో చిరంజీవి చేసే సరదా మూమెంట్‌. మొత్తం మెగా ఫ్యామిలీలో వరుణ్‌తేజ్‌ ఎత్తే ఎక్కువ అంటారు. (అకీరా కూడా అంతే హైట్‌ ఉంటాడేమో) చిరంజీవి పక్కన వరుణ్‌ నిలబడినప్పుడు ఫొటో పోజ్‌ కోసం చిరంజీవి మునివేళ్ల మీద నిల్చుని నేనే హైట్‌ అని చెప్పేలా చేయడం ముచ్చటేస్తుంది. మధ్యలో మెగా హీరోలతో ఓ రాయల్‌ పోజు, ఆఖరున పిల్లలతో దిగిన ఫ్యామిలీ పోజు సూపర్‌ అంతే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Naga Babu
  • #Niharika
  • #pawan kalyan

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

13 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

8 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

10 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version